12-12-2019, 03:26 PM
మిత్రమా డోమ్ నిక్..
చిన్న పిల్లలకి ఆశ చూపించినట్టు మాకు వీకెండ్ మరియు 2 డేస్ లో అప్డేట్ ఇస్తా అని ఆశ చూపి ఇపుడు నాకు విలు కుదిరినవుడు అప్డేట్ ఇస్తా అంటే ఎలా మిత్రమా...
మేము ఎం అయిపోవాలి ఇపుడు ఇది నీకు తగునా
అప్డేట్ చిన్నదైనా సరే కొంచం అప్డేట్ ఇవ్వండి..
అసలు నెక్స్ట్ ఎం జరుగుతుందో అని పిచ్చి ఎక్కుతుంది మాకు ...