11-12-2019, 10:58 AM
(10-12-2019, 10:38 PM)naresh2706 Wrote: థాంక్స్ అన్నయ్యా..
మనమందరం బ్యాట్స్ మన్ అనగానే అదే ఊహించుకుంటాం అని తెలుసు.. కానీ అలాంటి రొటీన్ కథా వస్తువుతో నేనైతే మెప్పించలేను అని తెలుసు కదా?
కథనం కొత్తగానే ఉంటుంది కానీ నా దగ్గర కథ ఔట్ లైన్ కూడా లేదు. పొద్దున్న దోసెలు తింటుంటే వచ్చిన చిన్న ఆలోచన.
కొత్తగా ఉంటుందో చెత్తగా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.
నువ్వు చెప్పావనే ఈ కొత్త కథ.
బాగా ఆయిలింగ్ అయ్యి నువ్వన్న ఆ వాడి వేడి ఉపమానాలు దూసుకురావాలని కోరుకుంటున్నాను.
Thanks for backing me up brother
గతంలో ఒక కథ చదివాను. స్వాతీలోనో మరే మ్యాగజైనో జ్ఞాపకం లేదు. అందులో క్రికెట్ నేపథ్యంలో ఒక థ్రిల్లింగ్ కథ వుంటుంది. అందుకు తగినట్లే వలపు సన్నివేశాలు వ్రాసారా రైటర్. పేరు గుర్తులేదు.
కానీ, కంటెంట్ కాస్త గుర్తు వుంది. అందుకే, నువ్వు కథని క్రకెట్ నేపథ్యంలో ఎంచుకున్నప్పుడు నాకు ఆ కథ జ్ఞప్తికి వచ్చింది. కానీ, ఇది వేరేలా వుంది. కాస్త ఖర్కోటకుడు టైప్ మిక్స్ అయ్యేలా అన్పిస్తోంది... ఆ సాటిలైట్ ఫోన్ వాడకం చదివాక.
ఓకే... ఒకటే లైన్ వ్రాయాలన్నా బోర్ కొట్టేందుకు ఆస్కారం వుంది. తప్పకుండా ఇలా మార్పులు చేస్తూ వుండాలి.
ట్రైన్ లో ప్రయాణిస్తుండగా తళుక్కున ఆలోచన మెరిసింది హ్యారీ పాటర్ రచయిత్రికి... ఒక కాఫీ షాప్ లో కూర్చొని కథని వ్రాసేది. కనుక,వ్రాత ఎక్కడ ఎంతసేపు టైం తీసుకుంటున్నాం అన్నదానిపైన ధ్యాస పెట్టనక్కరలేదు. అవుట్ పుట్ కరెక్టుగా వస్తే చాలు. కానీ, ముగింపు మాత్రం కాస్తయినా అవగాహన మొదలుపెట్టేప్పుడు వుండాలి. లేదంటే మాత్రం మళ్ళా ఇబ్బందయిపోతుంది.
ఓకే... కంటిన్యూ!
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK