11-12-2019, 12:44 AM
బాణాసుర గారూ.. మీరు ఈ కథ చాలా చాలా అద్భుతంగా రాస్తున్నారు. మీ కథలో వచ్చే మలుపులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.ప్రాంతానికి తగ్గ యాసలో కథనం కూడా భేషుగ్గా ఉంది. ఇకపోతే మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు..
అక్షర దోషాలు లేకుండా రాస్తున్నందుకు శతకోటి వందనాలు
అక్షర దోషాలు లేకుండా రాస్తున్నందుకు శతకోటి వందనాలు