25-01-2019, 10:03 AM
(24-01-2019, 10:18 PM)Dpdpxx77 Wrote: మొత్తానికి రంగం సిద్ధం చేశారు శ్యామల ఇంటికి వెళ్ళడానికి...
ఇంక అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అని చాలా ఆతృతగా ఉంది ప్రసాద్ గారు...
[b]మాక్సిమం ఒకటి రెండు రోజులకి అప్డేట్ ఇస్తూ వచ్చారు...[/b]
లాస్ట్ వీక్ నుంచి బిజీ గా ఉన్నట్టున్నారు.....మూడు నాలుగు రోజులకి ఒక అప్డేట్ ఇస్తున్నారు.....
ఆ ఒకటి రెండు రోజుల గ్యాప్ కూడా మీ విషయంలో ఎదో నెల గ్యాప్ ల అనిపిస్తుంది.....అలా చేసేశారు మీరు మమ్మల్ని... ;) ;) ;)
మళ్ళీ రోజుమార్చి రోజు అప్డేట్ లు ఇవ్వాలని కోరుకుంటున్నా...
చాలా థాంక్స్ dpdpxx గారు.....
పండగ బిజీనా.....పాడా....అలాంటిదేం లేదు....నాకు బంధువులు కూడా చాలా చాలా తక్కువ....అందుకని పిలిచే వాళ్ళు కూడా ఎవరూ లేరు....అందుకని నేను ఎక్కువ ఆఫీస్ లోనే ఉంటుంటాను....ఆ ఆలోచనల నుండి తప్పించుకోవడానికి ఈ సైట్ చూస్తుంటాను....మరీ వెంటవెంటనే updates ఇస్తుంటె.....వీడికి పనీ పాటా లేకుండా ఉన్నాడు అనుకుంటారని ఇవ్వడం లేదు...వీడికి ఇంత దూల ఏంటిరా బాబూ అని అనుకుంటారని అంతె....