08-12-2019, 10:25 AM
(This post was last modified: 08-12-2019, 10:28 AM by Pk1981. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా బాగుంది. మిమ్మల్ని మధుబాబు, యండమూరి తో నేను పోలిచినప్పుడు మీరు ఇచ్చిన జవాబు అద్భుతం. దాన్నిబట్టి మీకు ప్రతిభ తో పాటు వినయం కూడా చాలా ఉంది.ఎక్కడ ఈ రెండు వుంటాయో అక్కడ విజయం తథ్యం.మీరు జీవితంలో ఎంతో ఉన్నత ఎత్తుకి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఉత్కంఠ లో కధ ను అపెరు. మా వల్ల కావటం లేదు. కథ ను అందించగలరు.