24-01-2019, 08:34 PM
(24-01-2019, 07:18 PM)sandhyakiran Wrote: సుబ్బారావుగారూ, మిత్రులూ,Hi Sandhya అక్కా,
.. ఈమధ్య టైము, ప్రైవసీలు కొరవడడంతో కధ నెమ్మదిగా తయారౌతూంది..ఓపిక పట్టాలని మనవి..
సింధుగారూ,
భర్తల మార్పిడి చదివారన్నమాట!.. బావుంది.. ఈ కధలోనూ కొద్ది మార్పులతో జరిగేదదే!..
..వికటకవిగారూ,
..సినిమా హాల్లో ఇంట్రవెల్ తరవాత జరిగిన ఓ ముఖ్యమైన సంఘటన ని మర్చిపోయారు..
రమేష్ మల్లూ,
..మీరు ఎక్సోసిప్ లో లింక్ పెట్టినపుడే డౌన్లోడ్ చేసుకుని చూశాను.. బ్రహ్మాండంగా ఉంది..
..రెండుజంటల సహకారం.. కధలో గెడకఱ్ఱ గారు పరిచయం చేసిన పాత్రల మధ్యే కాకుండా మరొకటి , లేక రెండు అదనపు పాత్రల్ని రంగంలోదింపి, అదే ముగింపయ్యేవిధంగా ప్లాన్ చేస్తున్నాను..
..ఐతే ఆ సినిమాలోలా అఫీషియల్ కాంట్రాక్ట్ ఉండదంతే!..
సంధ్య
నేను exbii రోజులనుంచి మీకు పెద్ద అభిమానిని, కానీ ఇంతవరకు మీకు డైరెక్ట్ గ మెసేజ్ పెట్టే సాహసం చెయ్యల్కేపోయా. ఈ మధ్యనే ఈ కొత్త website Ni గుర్తించి account create చేసా. మీరు మళ్లీ మునుపటిలా కథలు రాయడం చాలా సంతోషకరం. మీ కథ ఇప్పుడే చదువుతున్నా. ఎప్పటిలాగానే దూకుడు లేకుండా చాలా సున్నితంగా సహజంగా మీ శైలి లోనే నడిపిస్తున్నారు. చాలా సంతోషం. ఇలాగే కొనసాగించి మమ్మల్ని రంజింపజేయడానికి మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ....
మీ అనేకానేక అజ్ఞాత శ్రేయోభిలాషులలో ఒక సామాన్య సహోదరీ