19-11-2018, 07:49 PM
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల బాగున్నాయ్ రాము--రేణుక ల మధ్య సంభాషణలు,ఫన్,లవ్ అండ్ రొమాన్స్. అలాగే సునీతా రాము కి మధ్య సంభాషణలు కూడా బాగున్నాయ్. మరి వీళ్ళ ఆశలు సులభంగా నెరువేరుతాయా లేదా ఆటంకాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి ఎందుకంటే సుందర్ ప్రేతమా ముందు పేస్ చెయ్యాలి అలాగే రాము ఈ కాలం వాడు కాదు కనుక రేణుక తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారో చూడాలి.
చాల ఆసక్తికరంగా వుంది రేణుక--రాము ల ప్రేమాయణం మరి ఎంతకాలం రేణుక కాలం లో రాము ఉంటాడో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=