24-01-2019, 11:58 AM
“ఏం లేదు వదినా….అనిత నా తొడ మీద గిల్లింది,” అన్నాడు రాము.
దాంతో శ్యామల అనిత వైపు చూసి నవ్వుతూ, “కొంచెం బెడ్ రూంలోకి వెళ్ళేదాకా ఆగు అనిత…ఇక్కడే మీ ఇద్దరు సరసాలాడుకుంటుంటే బాగుండదు,” అన్నది.
భాస్కర్ అనిత వైపు అయోమయంగా చూసాడు.
శ్యామల మాటలు విన్న అనిత మొహం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడింది.
అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత శ్యామల శేఖర్ వైపు చూసి, “ఇక వెళ్దాం శేఖర్…ఎక్కువసేపు ఉంటే రాము, అనిత మన ముందే బెడ్ రూంలోకి వెళ్ళి గడి వేసుకునేలాగా ఉన్నారు,” అన్నది.
“అవును శ్యామల…రాము వైపు చూడు…మనం ఎప్పుడు వెళ్తామా అన్నట్టు ఎంత కోపంగా చూస్తున్నాడో,” అంటూ శేఖర్ సోఫాలో నుండి లేచాడు.
దాంతో రాము, అనిత కూడా లేచి వాళ్ళని గుమ్మందాకా సాగనంపి ఇంట్లోకి వచ్చారు.
![[Image: 5c4984506c19e.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/01/24/5c4984506c19e.jpeg)
అనిత తలుపు గడి వేసి హాల్లోకి వచ్చింది.
లోపలికి రాగానే అనిత సోఫాలో కూర్చుని రాము వైపు చూస్తూ, “అలా ఎందుకు చెప్పావు రాము,” అనడిగింది.
“ఎలా చెప్పాను…నాకు అర్ధం అయ్యేలా అడిగితే చెబుతాను,” అంటూ రాము సోఫాలో అనిత పక్కన కూర్చున్నాడు.
“భాస్కర్ నాకు అన్నయ్య అవుతాడని ఎలా చెప్పావు…అసలు నీకు అలా అన్నయ్య అని ఎలా చెప్పబుద్దయింది?” అనడిగింది అనిత.
“చూడు వదినా…ఇప్పుడు నువ్వు నాకు పెళ్ళానివి అవుతావు అని వాళ్ళకు చెప్పగానే నువ్వు నా భార్యవి అయిపోతావా…భాస్కర్ నీకు అన్నయ్య అని చెప్పగానే నీ మొగుడు నీకు అన్నయ్య ఏమీ అవడు కదా…దీనికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు?” అని అడిగాడు రాము.
“అది కాదు రాము….మొగుడ్ని పట్టుకుని అన్నయ్య అని పిలవడం ఏమన్నా బాగుంటుందా…..నువ్వే చెప్పు,” అన్నది అనిత.
![[Image: 5c4984aa27833.jpg]](https://imgadult.com/upload/small-medium/2019/01/24/5c4984aa27833.jpg)
అప్పటి దాక అనిత నన్ను అడుగుతుంటే భాస్కర్ సంతోషంగా ఉన్నాడు, అనిత మనసులో తన మీద ప్రేమ ఉన్నదని అనుకున్నాడు.
కాని అంతలోనే అనిత కూడా రాము చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు మాట్లాడే సరికి భాస్కర్ అనిత వైపు ఆశ్చర్యంగా చూసాడు.
అనిత convience అయిందని రాముకి అర్ధం అయ్యింది….కాని భాస్కర్ ఇంకా convience కాలేదని అనిపించి, “నాకు ఆ సమయంలో తోచింది చెప్పాను…మీకు ఇష్టమైతే నాతో రండి…లేకపోతే జరిగేది ఏంలేదు…నేను ఇక్కడే ఉంటాను…మా అత్తయ్య వాళ్ళు వచ్చే లోపు మీరే వేరే ఇల్లు చూసుకోవలసి ఉంటుంది,” అన్నాడు.
దాంతో భాస్కర్ కంగారుపడి, “నాకు ఎటువంటి అభ్యంతరం లేదు రాము…కాకపోతే అనిత చేత అన్నయ్య అని పిలిపించుకోవాలంటేనే ఇబ్బందిగా ఉన్నది,” అన్నాడు.
“దానిదే ముందిలే భాస్కర్ ఇప్పుడు నిన్ను వదిన అన్నయ్యా అని పిలిచినంత మాత్రాన ఆమె నీకు పెళ్ళాం కాకుండా పోదుకదా…దీనికెందుకు ఇంత ఆలోచిస్తావు,” అంటూ అనిత వైపు తిరిగి, “వదినా…ఆకలేస్తుంది…అన్నం పెట్టు…ఇక ఈ రోజు నుండి నువ్వు నా సంగతి మాత్రం బాగా చూసుకోవాలి,” అంటూ బెడ్ రూం వైపు చూపించి సైగ చేసాడు.
రాము బెడ్ రూమ్ వైపు చూపించి ఆ మాట అనడంతో అనిత సిగ్గుపడి లేచి కిచెన్ లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీదకు గిన్నెలు సర్దింది.
![[Image: 5c49858a14447.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/01/24/5c49858a14447.jpeg)
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు.
అనిత గిన్నెలు మొత్తం సర్దిన తరువాత వచ్చి రాము పక్కన కూర్చున్నది.
భాస్కర్ వాళ్ళిద్దరి ఎదురుగా కూర్చున్నాడు.
భోజనం చేసిన తరువాత అనిత డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి గిన్నెలు మొత్తం కిచెన్ లోకి సర్దింది.
హాల్లో రాము భాస్కర్ కి శ్యామల వాళ్ళింట్లో ఉండాలో…ఏమేం చెయ్యాలో అర్ధం అయ్యేటట్టు చెబుతున్నాడు.
భాస్కర్ మాత్రం వేరే దారి లేనట్టు రాము చెప్పిన దానికి సరె అంటూ తల ఊపుతున్నాడు.
పూర్తిగా చెప్పిన తరువాత రాము ఇక చెప్పడం ఆపి టీవి చూస్తున్నాడు.
భాస్కర్ టీవి చూడకుండా తన వీల్ చైర్ తోసుకుంటూ కిచెన్ లో ఉన్న అనిత దగ్గరకు వెళ్ళి ఆమె వైపు చూసి నవ్వాడు.
అనిత కూడా భాస్కర్ ని చూసి ఏంటి సంగతి అన్నట్టు నవ్వింది.
“పని మొత్తం అయిపోయిందా?” అని అడిగాడు భాస్కర్.
“అయిపోవచ్చింది,” అన్నది అనిత.
“శ్యామల వాళ్ళతో నీ గురించి రాము చెప్పిన దానికి ఫీల్ అవమాకు,” అన్నాడు భాస్కర్.
అనిత భాస్కర్ వైపు చూస్తూ, “మీరు చెప్పేది నాకు అర్ధం కాలేదు...సరిగ్గా అర్ధమయ్యేట్ట్ చెప్పండి,” అన్నది.