24-01-2019, 11:50 AM
అంతలో అనిత కూల్ డ్రింక్స్ తీసుకు వచ్చి అందరికి ఇచ్చింది.
“నువ్వు ఇక్కడ కూర్చో అనితా….” అన్నాడు రాము.
అనిత కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని రావడం చూసి శేఖర్ రాము పక్క నుండి లేచి తన భార్య పక్కన కూర్చున్నాడు.
దాంతో అనిత హాల్లోకి వచ్చి రాము పక్కనే సోఫాలో కూర్చున్నది.
శ్యామల వాళ్ళకు అనుమానం రాకూడదన్నట్టు అనిత కూర్చునేటప్పుడు రాముకి ఆనుకుని ఆనుకుని కూర్చున్నది.
అనిత అలా రాము పక్కనే ఆనుకుని కూర్చోవడం చూసి భాస్కర్ వాళ్ళిద్దరి వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు.
అది చూసిన శ్యామల రాము వైపు తిరిగి, “రామూ….ఈయన గురించేనా నువ్వు చెప్పింది…నీ దగ్గర ఉండి వైద్యం చేయించుకుంటున్నది,” అనడిగింది.
“అవును వదినా…చెప్పాను కదా…accident సంగతి అని,” అన్నాడు రాము.
“నీకు ఏ వరస అవుతాడు,” అన్నది శ్యామల.
“అనితకి అన్నయ్య అవుతాడు వదినా,” అన్నాడు రాము.
రాము అలా అనగానే పక్కనే కూల్ డ్రింక్ తాగుతున్న అనిత కొరబోయింది.
ఒక్కసారిగా గట్టిగా దగ్గుతూ అనిత పక్కకు తిరిగి రాము వైపు కోపంగా చూసింది.
భాస్కర్ కూడా రాము వైపు కోపంగా చూస్తున్నాడు…కాని ఏమీ ఏమీ అనలేక గుటకలు మింగుతున్నాడు.
రాము భాస్కర్ వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసాడు.
భాస్కర్ వెంటనే తేరుకుని ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
తరువాత రాము వెంటనే అనిత వైపు చూసి చిన్నగా నవ్వాడు.
కాని అనిత మాత్రం ఒక్క సెకను కోపంగా చూసి వెంటనే భాస్కర్ కి కనిపించకుండా ఆమె పెదవుల మీద ఒక నవ్వు కనిపించి మాయమయ్యింది.
అనిత నవ్వడం చూసి రాము ఇంకా ఆనంద పడిపోయాడు.
కాని అసలు విషయం తెలిసిన శ్యామల, శేఖర్ మాత్రం భాస్కర్ వైపు చూసి చిన్నగా నవ్వుకున్నారు.
శ్యామల భాస్కర్ వైపు చూసి, “అయితే మీకు మా ఇంటి పైన గది బాగా సరిపోయిద్ది….పైన మిమ్మల్ని, కింద వీళ్లని ఎవరు కదిలించరు,” అంటూ రాము, అనిత వైపు చూసి నవ్వుతూ, మళ్ళీ భాస్కర్ వైపు తిరిగి, “మీరు వైద్యం చేయించుకుంటూ మీ అమ్మాయి సోనియాకు, మా అబ్బాయి బాలుకి సాయంత్రం పూట మేడ మీద చదివించండి,” అన్నది శ్యామల.
భాస్కర్ ఏమీ అనలేక, తన పరిస్థితికి ఏడవలేక నవ్వుతూ, “అలాగే నండి,” అన్నాడు.
రాముకి మాత్రం భాస్కర్ ని చూస్తుంటే చాలా ఆనందం వేసింది…అది గమనించిన అనిత చిన్నగా ఎవరు గమనించకుండా రాము తొడ మీద గిల్లింది.
రాము ఒక్కసారిగా కావాలని పెద్దగా అరిచాడు.
దాంతో శ్యామల కంగారుగా రాము వైపు చూసి, “ఏమైంది రాము…అలా అరిచావు,” అంటూ రాము తన తొడ మీద రుద్దుకోవడం చూసి అడిగింది.