24-01-2019, 11:46 AM
అనిత వెళ్ళు అన్నట్టు తల ఊపింది.
రాము బెడ్ రూం నుండి బయటకు వచ్చి బండి తీసుకుని టిఫిన్ తేవడానికి హోటల్ కి వెళ్ళాడు.
అనిత కూడా రాము వెళ్ళిన తరువాత తన చీర సరి చేసుకుని 5 నిముషాల తరువాత బయటకు వచ్చింది.
భాస్కర్ మాత్రం వాళ్ళిద్దరూ రోజు బెడ్ రూం నుండి లోపలకు, బయటకు వచ్చినప్పుడల్లా అనిత వైపు, రాము వైపు చూస్తూ ఉన్నాడు.
లోపల శబ్దాలు వినిపిస్తున్నా, తలుపు గడి వేసుకుని లోపల అంతంత సేపు ఏమి చేస్తున్నారు అని అడగడాటికి భాస్కర్ కి ధైర్యం చాలటం లేదు.
అనిత తొందరగా వంట పూర్తి చేసి మంచి కాటన్ చీర కట్టుకుని నుదుటన కుంకం పెట్టుకుని చేతులకు గాజులు వేసుకుని, కాళ్ళకు పట్టిలు పెట్టుకుని వచ్చింది.
![[Image: 5c49825289967.jpg]](https://imgadult.com/upload/small-medium/2019/01/24/5c49825289967.jpg)
భాస్కర్ తన రూంలోకి వెళ్ళిపోయాడు….తరువాత కొద్దిసేపటికి శ్యామల, శేఖర్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు.
కాలింగ్ బెల్ శబ్దం విన్న అనిత రాము వచ్చాడనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది.
కాని బయట శ్యామల, శేఖర్ ని చూసేసరికి, “ఎవరు కావాలండీ,” అన్నది.
“రాము లేడా,” అన్నది శ్యామల.
“ఆయన….బయటకు వెళ్ళారు….వచ్చేస్తారు లోపలికి రండి,” అన్నది అనిత.
అంతలో భాస్కర్ కూడా తన బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చాడు.
శ్యామల నవ్వుతూ అనిత వైపు చూస్తూ, “మీరేనా అనిత….అదే రాము వైఫ్ మీరే కదా,” అనడిగింది.
![[Image: 5c4982c189eb0.jpeg]](https://imgadult.com/upload/small-medium/2019/01/24/5c4982c189eb0.jpeg)
ఆ మాట వినగానే భాస్కర్ ఒక్కసారిగా శ్యామల వైపు చూసాడు.
శ్యామల అలా అనగానే అనిత సిగ్గు పడుతూ, “అవునండీ…నేనే రాము భార్యని,” అన్నది నవ్వుతూ.
అనిత సిగ్గు చూసి భాస్కర్ అయోమయంగా తన భార్య వైపు చూస్తున్నాడు.
అంతలో శ్యామల భాస్కర్ వైపు చూసి, “ఈయన ఎవరు?” అని అడిగింది.
శ్యామల అలా అడగ్గానే భాస్కర్ గురించి రాము ఏం చెప్పాడో….తను ఏం చెప్పాలో తెలియక తెలియక తికమక పడుతున్నది.
అంతలో రాము ఇంట్లోకి వస్తూ, “శ్యామల వదినా…..ఎంతసేపయింది వచ్చి” అన్నాడు.
శేఖర్, శ్యామల వెనక్కి తిరిగి చూసి అప్పుడే లోపలికి వస్తున్న రాము వైపు చూసి పలకరింపుగా నవ్వారు.
“ఇప్పుడే రాము…నీ పెళ్ళాం చాలా అందంగా ఉన్నది రాము…నువ్వు చాలా అదృష్టవంతుడివి,” అన్నది శ్యామల.
రాము చిన్నగా నవ్వి టిఫిన్ పాకెట్లు అనితకి ఇచ్చి ప్లేట్లలో పెట్టుకుని రమ్మన్నాడు.
అంతలో శేఖర్ సోఫాలో రాము పక్కన కూర్చుంటూ తన భార్య శ్యామల వైపు చూసి, “కనీసం మనల్ని పెళ్ళికి కూడా పిలవలేదు చూసావా శ్యామలా….పెళ్ళి అయిన తరువాత కనీసం పెళ్ళి అయిందని కూడా చెప్పలేదు...అది కూడా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మనల్ని పిలిచాడు,” అన్నాడు.
అందరూ హాల్లో కూర్చున్నారు…భాస్కర్ కూడా వీల్ చైర్ లో హాల్లోనే ఉన్నాడు.