06-12-2019, 10:02 AM
సంతోషం ఆకాంక్షగారూ...
ఒక కథ అనేది పెద్దగా ఉందా చిన్నగా వుందా అనేది కాదు ముఖ్యం. జనరంజకంగా వుందా... అసంబద్ధంగా కాకుండా వుందా అనేదే పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే, టీవీ సీరియల్స్ లాగా సాగదీస్తూనే వుంటారు జనాల అభ్యర్ధనలకి తలొగ్గి... అలా ఎప్పుడూ వ్రాయకూడదు. కంటెంట్ కి లోబడి వ్రాయటమే! వ్యక్తిగతంగా ప్రేమని పెంచుకుంటే తర్వాత వదిలించుకోవటం కష్టమైపోతుంది.
కనుక, మీరు ముందుగా ఎలా అనుకున్నారో అలాగే కథలను నడిపించండి.
నాకు నెట్ సౌకర్యం చాలా అరుదుగా లభిస్తుంది కనుక తీరిగ్గా కూర్చుని కథలను చదివేంత సమయం ఉండటం లేదు. పైగా నాకూ కొన్ని కథలు వున్నాయి. అవి వ్రాయాలి.
అయినా... మీ తక్కిన కథలనూ చదవటానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదములు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK