03-12-2019, 02:34 PM
(03-12-2019, 01:03 PM)Terminator619 Wrote: కథ అక్కడితో పూర్తి అయిందా...లేక ఇంకా ఉందా డోమ్ గారు...చిన్న డౌట్... సూపర్ స్టోరీ అల ముగిసినందుకు బాధ గా ఉన్న....మీరు ఒక ఎండింగ్ ఇచ్చారు ...thank you so much for giving us such an awesome story
ఇంకా కథ అయిపోలేదు
టైం లేక రాయడం లేదు
ఈ మధ్య ప్రతి వారం ఏదొక ఊరు వెళ్లాల్సి వస్తుంది.
పోయిన వారం హైదరాబాద్ ఆ పోయిన అలా వెళ్తూనే ఉన్నా.
ఈ సారి కూడా ప్రోగ్రాం పడింది అయినా అప్డేట్ ఇవ్వడానికి ట్ర్య్ చేస్తా లేదు అంటే ఇక కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయమంటే చేస్తా ఏదైనా మీ ఇష్టం
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు