03-12-2019, 11:32 AM
చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు మిత్రమా. అంటే ఎవరూ చనిపొలేదా? అందరూ బ్రతికే ఉన్నారా? తరువాతి అప్డేట్ కొంచెం తొందరగా ఇవ్వండి బ్రో. ఇంకా ఇంకా క్యూరియాసిటీ పెంచుతున్నారు అప్డేట్ అప్డేట్‌కి.
ఇంతకీ అర్జున్‌తో పాటు ఉన్న ఆ నర్స్ ఎవరూ? ఆమే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ విషయాలు ఇంకా తేలలేదు.
ఇంతకీ అర్జున్‌తో పాటు ఉన్న ఆ నర్స్ ఎవరూ? ఆమే ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ విషయాలు ఇంకా తేలలేదు.
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం