Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
మధ్యాన్నం అంత నిద్రపోయినందున పరీ కి నిద్ర పట్టక రాత్రంతా అను కి కూడా నిద్ర లేకుండా చేసింది, తెల్లారి అందరూ రెడి అయ్యి కార్తిక్ కార్ లో ఎక్కడికో బయలుదేరారు, ఒక అరగంట ప్రయాణం చేసాక అను రియా ఇంకా కార్తిక్ కి అంత ఆశ్చర్యంగా ఎం అనిపించలేదు కానీ పూరి కి ప్రణి కి మాత్రం వాళ్ళు ఎందుకు పాత ఇంటి దారిలో ప్రయనిస్తున్నామని అనుమానం వచ్చింది ఎవరిని ఏమి అడగకుండా వాళ్ళల్లో వాళ్లే ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో కార్ ఆగింది.


సరిగ్గా తమ పాతింటి నుండి ఒక మూడు ఇల్లు దాటి కార్తిక్ కార్ దిగుతూ అందరిని దిగమన్నాడు అను చాలా ఎక్సైట్ అవుతుంది ఎందుకో రియా కి తప్ప ఎవరికి తెలీదు కార్తిక్ కూడా మిగితా వాళ్ళతో కలసి అను ప్రవర్తనకు ఆశ్చర్య పోతున్నారు రియా కార్తిక్ తో అను కి అంత చెప్పసాను అని సైగల ద్వారా మిగితా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పింది, ఒకరి తరువాత ఒకరు ఆ ఇంట్లోకి వెళ్లారు.

గేట్ దగ్గర 4 సెక్యూరిటీ అధికారి లు ఉన్న వాళ్ళని ఆపలేదు ముందుగానే ఇన్ఫోర్మ్ చేసినట్టు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు మెయిన్ డోర్ లో కి ఎంటర్ అవ్వగానే ఒక 40- 45 ఏళ్ల ఆవిడ వాళ్ళని చూసి ఓహ్ కార్తిక్ అండ్ ఫామిలీ వెల్కమ్ అంటూ తన చుట్టూ ఉన్న సోఫాలో వాళ్ళని కూర్చోమని సైగ చేసింది.

అందరు కూర్చున్న తరువాత ఆవిడ ముందు మాట్లాడుతూ, సో వెల్ కార్తిక్ మీ ఫ్యామిలీ లో అందరికి నేను చెప్పిన విషయం మీరు చెప్పే ఉంటారు అయినా నేను మళ్ళో సారి చెప్తాను అసలు విషయం ఏంటో అని ఏమంటారు, కార్తిక్ బదులు గా నో మేడం ఒక్క నా వైఫ్ కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు తన ఐడియా ప్రకారం సప్రైజె చేద్దామని అంది అందుకే… నో ప్రాబ్లెమ్ యువర్ విష్. 

థిస్ ఐస్ థ అడ్రస్ విచ్ యు వాంటెడ్ అండ్ బి కేర్ ఫుల్ నో వన్ షుడ్ ఫాలో యు ఓకే, థాంక్స్ మేడం ఫర్ ఎవరీ థింగ్ వాట్ యు డిడ్ ఇక మేము వెళ్తాం అంటూ లేచి బయలు దేరారు అందరు మళ్ళీ కార్ లో ప్రయనం, ఈ సారి కాస్త టైం పట్టింది ఒక రెండు గంటలు.

కార్ ఒక ఫార్మ్ హౌస్ కి చేరింది ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక చిన్న రూమ్ అంత సెక్యూరిటీ అధికారి లు ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫై చేసి అందరిని లోనికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, కార్ కొద్దిగా లోపలికి వెళ్ళిందో లేదో గుంపు గా జనం కనిపించారు రియా ఇంకా కార్తిక్ ముందు కూర్చోవడం వల్ల ఎవరన్నది క్లియర్ గా కనిపిస్తోంది కానీ వెనక కూర్చున్న అను ఇంకా పరీ తప్ప మిగతా ఇద్దరు ఎవరు వీరంతా అని అటు ఇటు తొంగి తొంగి చూస్తూ కొందరిని గుర్తు పట్టి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కార్ ఆపగానే అందరు ముందు అడ్డంగా వచ్చేసి డోర్లు ఓపెన్ చేస్తూ అందరిని హగ్ చేసుకుంటూ ఎన్నాళ్ళయిందో అంటూ పాలకరింపులు మొదలెట్టారు అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తమ కుటుంబం లోని అందరూ చనిపోయి ఉన్నారని అనుకున్న వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళని చూసి నమ్మలేక పోతున్నారు.
మీ 
Uదై
[+] 5 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 03-12-2019, 10:22 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 2 Guest(s)