02-12-2019, 05:32 PM
(02-12-2019, 12:04 PM)Chytu14575 Wrote: Dom bro....అందరూ ఇది కల కావాలని, భరత్ అలా చేయకూడదు అని.ఇలా ఏవేవో ఎన్నో చెప్తున్నారు.....! కానీ నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులు కథ రాస్తూ వస్తూన్న మీకు ఇలా ఎందుకు రాసారో తెలుసు గా,తర్వాతా ఏమి జరుగుతుందో కూడా తెలుసు గా! మరి ఏ వీళ్లంతా అలాగే జరగాలి, ఇది ఇలా జరిగితే బాగుంటుంది అంటారు అని ...
మీరు కథానుసారం ఏం రాయాలనుకున్నారూ అదే రాస్తారని ఆసిస్తూ మీ అభిమాని chytu
Tq chytu gaaru
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు