01-12-2019, 05:31 PM
అద్భుతం... అమోఘం.. అనన్య సామాన్యo.. ఏమని పొగడాలో తేల్చుకోలేక పోతున్నా గిరీశం గారూ...
పాఠకులని ఏం చేద్దాం అనుకుంటున్నారు.. జేడీ, రమొల్లలు ఒక వైపు.. మామతో కలిసి శ్యామల మరోవైపు ఒకేసారి దండయాత్ర చేస్తే ఏమైపోవాలి జనాలు... మధ్యలో తంగవెలు పన్నాగం.. ఖురేషీ ఎత్తులు... కొత్తగా గోవింద్ అలియాస్ రహమాన్ ప్రవేశం వెరసి పాఠకులు వెర్రెత్తి పోయేలా ఉంది...
తరువాతి ఎపిసోడ్ కూడా వెంటనే చదవాలని ఉంది... వీలైనంత తొందరగా అందిస్తారని ఆశిస్తూ... మరో సారి మంచి update అందించినందుకు అభినందనలు... ధన్యవాదాలు