30-11-2019, 12:56 PM
(30-11-2019, 01:16 AM)The Prince Wrote: లక్ష్మీ జీ,
మీరు రాసిన లేదా అనువదించిన 2 కథలు చదివాను.
నా కథ...
ప్రేమ శృంగారం మానసిక సంఘర్షణ wow ఇలా ప్రతి పాయింట్ ని చక్కగా హ్యాండిల్ చేసి మమ్మల్ని అలరించారు.
Thank you
తప్పనిసరై
ఇది కూడా అంతే... చాలా చక్కగా ఉంది, కానీ ఇది అనువాదం అన్నారు. But కథ మీ స్టైల్ లోనే వెళ్తుంది.
నాదో చిన్న విన్నపం (మీకు ఇష్టమైతేనే)
మీరు పదాలలో ఘాటు పెంచండి. అంటే పచ్చిగా రాస్తే ఇంకా బాగుంటుంది ఆని నా అభిప్రాయం.
అలా అని బాలేదు అని కాదు. ఎంతైనా అడల్ట్ కంటెంట్ కదా అని నా ఉదేశ్యం.
మళ్లీ చెప్తున్నా... కథనం అద్భుతంగా ఉంది. Keep rocking madam
prince గారూ...
ఇదీ.. నాకథ, పారిజాతాలు రెండూ నా స్వంత రచనలు...
తప్పనిసరై... నా అనువాద కథ...
మీకు నా కథలు నచ్చినందుకు ధన్యవాదాలు...
ఘాటు పదాలు వాడడంలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది... అయినా తరువాతి upadte లో మీ సూచన పాటించేందుకు ప్రయత్నిస్తాను...
మీకు మరోసారి ధన్యవాదాలు