30-11-2019, 12:39 PM
(29-11-2019, 02:59 PM)siva_reddy32 Wrote: లక్షి గారు ,
చాలా రోజుల తరువాత టైం దొరికింగ్ పెండింగ్ కథలు చదవడానికి
4 updates ఒకే సారి చదివాను.
ఆనంద్ తో అనుకుంటే , ఇంట్లో మొగుడితో problem స్టార్ట్ అయినట్లు ఉందిగా , కొత్త మలుపు.
చూద్దాం ఎలా సాగుతుందో
శివ
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...