29-11-2019, 01:13 PM
(29-11-2019, 02:28 AM)lickerofpussy9 Wrote: Super story... Title marchu bro.. intha manchi story ki college days endi bro... ee range lo story rastunnavu.. manchi title kuda pettalsindi nuvve. super awesome storyమొట్ట మొదటగా కామెంట్ చేసినందుకు దన్యవాదాలు.
నేను ఈ కథ మొదలుపెట్టినప్పుడు రాజు యొక్క కాలేజ్ అనుభవాలను రాద్దామని 'కాలేజ్ డేస్' అని పేరు పెట్టాను.
పోను పోను ఇది నా ఫాంటసీ ప్రపంచంలోకి వెల్లిపోయింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ స్టోరీ లైనుని అయిపేసి
కాలేజ్ డేస్ లోకి వెళ్లిపోతాను.
మీ
బాణాసుర