Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller XossipY: రోలార్ కోస్టార్ జర్నీ!
#6
చివరిగా... ఒక మాట!
సెర్వర్ ని కొనుగోలు చెయ్యడానికి అడ్మిన్లు సేకరించిన సొమ్ము అప్పుడే చాలావరకు అయిపోయింది. ఇటీవలే శివారెడ్డి మరలా కొత్త సెర్వర్ ను మార్చారు. అది మరికొన్ని నెలల వరకు మాత్రమే ఫోరమ్ ని కాపాడుతుందని సమాచారం.
ఈ పరిస్థితులలో ఫోరమ్ నిర్విరామంగా కొనసాగాలంటే అందరూ మరలా నడుం బిగించాలి. ప్రతి నెలా మీకు తోచినంత కాంట్రిబ్యూషన్ ని డొనేషన్ల రూపంలో అందించగలరు. (కనీసం నెలకి ఒక డాలరు లేదా ఒక వంద రూపాయిలు డొనేట్ చేసినా చాలు.)
అలాగే, అడ్మిన్ల ద్వారా పోస్టు చేయబడిన ఆడియో, విడియో, డాక్యుమెంట్ ఫైల్స్ (shortearn.eu) ఏమైనాసరే మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి వెయ్యి డౌన్లోడ్లకీ వారికి నాలుగు డాలర్లు వస్తాయి. కనుక, ఈ తీరుగా కూడా మీరు ఫోరమ్ కోసం కాంట్రిబ్యూట్ చేయవచ్చు.


ఇకపోతే, ఈ రివైండు @ 365 సైకిల్ ద్వారా 
నేను చేసిన యీ చిరు ప్రయత్నం వలన ఎవరికైనా పొరబాటున మనసుకి బాధ కలిగినట్లయిన వారికి నా క్షమాపణలు. ఒకవేళ నచ్చితే అదో తుత్తి!
ఇక ఉంటాను మరి!
జైహింద్

మీ
వికటకవి ౦౨
ఇంకా ఈ రోలర్ కోస్టర్ జర్నీ ముగిసిపోలేదు.
గెట్... సెట్... XossipY...!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply


Messages In This Thread
RE: XossipY: తొలి మజిలీని చేరిందిలా! - by Vikatakavi02 - 29-11-2019, 12:47 PM



Users browsing this thread: 2 Guest(s)