28-11-2019, 04:59 PM
(28-11-2019, 02:49 PM)Joncena Wrote: చాలా పెద్ద ట్విస్ట్ పెట్టారు భయ్యా లాస్ట్‌లో. తదుపరి భాగం కోసం వేచి చూడాలి అసలు కార్తీక్ రియ దగ్గర ఎమి దాచాడో!
కధలో కంటెంట్ ఉండాలి కానీ ఆ సీన్స్ ఉండాల్సిన అవసరం లేదు. So please don't worry about views. మీకు views, and comments మళ్ళీ తిరిగి ఎక్కువ వస్తాయి. చింత వద్దు మిత్రమా. కధను ముందుకు తీసుకువెళ్ళగలిగే సత్తా మీకున్నప్పుడు చింత ఏలా!
Tnq joncena for commenting