28-11-2019, 02:49 PM
చాలా పెద్ద ట్విస్ట్ పెట్టారు భయ్యా లాస్ట్‌లో. తదుపరి భాగం కోసం వేచి చూడాలి అసలు కార్తీక్ రియ దగ్గర ఎమి దాచాడో!
కధలో కంటెంట్ ఉండాలి కానీ ఆ సీన్స్ ఉండాల్సిన అవసరం లేదు. So please don't worry about views. మీకు views, and comments మళ్ళీ తిరిగి ఎక్కువ వస్తాయి. చింత వద్దు మిత్రమా. కధను ముందుకు తీసుకువెళ్ళగలిగే సత్తా మీకున్నప్పుడు చింత ఏలా!
(28-11-2019, 12:16 PM)INCESTIOUSLOVER Wrote: ఇక పైన రెగులర్ గా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, నాకు తెలుసు చాలా మటుకు నా కత లో ఆ సీన్స్ ఎక్కువగా లేవని అందుకే వ్యూస్ తక్కువే అలాగే కమెంట్స్ కూడా ఆ సీన్స్ రాయడానికి చాలా రైటర్స్ ఉన్నారని నా అభిప్రాయం అందుకే కొత్తగా ఇలా నచ్చితే నే చదవండి.
కధలో కంటెంట్ ఉండాలి కానీ ఆ సీన్స్ ఉండాల్సిన అవసరం లేదు. So please don't worry about views. మీకు views, and comments మళ్ళీ తిరిగి ఎక్కువ వస్తాయి. చింత వద్దు మిత్రమా. కధను ముందుకు తీసుకువెళ్ళగలిగే సత్తా మీకున్నప్పుడు చింత ఏలా!
Respect everyone . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం
My first story: ప్రేమ+పగ=జీవితం