Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
ఎవరా అని చూస్తే వచ్చింది సంగీత తనని చూసి ఏమన్నా తెలిసిందా అని అడిగితే అది చెప్పడానికే వచ్చానే అంటూ ఇంట్లోకి వచ్చింది. ఏమైంది ఎక్కడన్నా కానిపించాడా అని మళ్ళీ అడిగింది లేదే కానీ మార్నింగ్ నాన్న వాకింగ్ చేసి తిరిగి వచ్చేప్పుడు మీ ఇంటి గేట్ దగ్గర ఎవరో అబ్బాయి పడుండడం చూసాడంట నాకెందుకో అతనే అయిఉంటాడు అనిపిస్తుంది అని చెప్పింది.

ఒకసారి నాతో రా అని రియా చేయి పట్టుకుని తనింటికి తీసుకెళ్తూ రావే తను మా ఇంట్లోనే ఉన్నాడు అంది. రియా సంగీత వెంట వెళ్లి తన ఇంట్లో ఒక బెడ్రూం లో పడున్న అర్జున్ ని చూసి పరుగు లాంటి నడక తో వాడి వైపు వెళ్లి కంగారు కంగారుగా వాడిని నిద్ర లేపుతుంది, అది చూసి గదిలోకి వచ్చిన ఒక ముసలాయన ఎవరు అంటూ రియా ని చూసి అరే రియా ఎలా ఉన్నావ్ బేట అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు.

రియా ఆ ముసలోడిని చూసి నమస్తే అంకుల్ అంటూ కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ అర్జున్ ను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటే అతను లేవడు అమ్మ ఇందాకే డాక్టర్ మత్తు మందు ఇచ్చాడు పాపం ఎవరో ఏమో చాలా బాధ లో ఉన్నాడు ఎవరినో తలచుకుని తలచుకొని బాగా ఏడుస్తూ ఉంటే కాసేపు రెస్ట్ ఉంటుంది నేనె చెప్పాను.

ఎవరంటారేంటి అంకుల్ వీడు మా మామయ్య గారి అబ్బాయి అర్జున్, అర్జున్ అరేయ్ అర్జున్ లేవరా అని మల్లి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ముసలోడు వాట్…….? ఎం మాట్లాడుతున్నావ్ వీడు మీ మామ కొడుకా అంటే మా సన్నీ గాడి అబ్బాయి గురుంచే మటాడుతున్నావా…!

అవును అంకుల్ ఇంకెవరిగురించి ఇప్పుడు మా ఫ్యామిలీ లో మిగిలిన ఒకే ఒక్కడు వీడు 6 ఏళ్ల గా…… మొత్తం కథ చెప్పింది అదంతా విని తండ్రి కూతుర్లు ఇద్దరు షాక్ తిన్నారు కాసేపటికి తేరుకుని ఎం మాట్లాడుతున్నావే అసలు నువ్వు చెప్పిందేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు నిన్న కూడా ఇలాగే అమ్మ తో ఇంటికి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ గురించి అడిగితే అప్సెట్ అయ్యి వెళ్లిపోయావ్ అసలు అర్జున్ …… అని ఎదో చెప్పే లోపే ముసలోడు కూతురికి ఇక ఆపేయి అంటూ సైగ చేసాడు.

సంగీత మాట్లాడుతున్నది ఒక్కసారి ఆపి గది నుండి బైటికి వెళ్ళిపోయింది ఇక్కడ రియా ఇంటి ముందు కార్ ఆగింది కార్తిక్ తో పాటు అర్జున్ చెల్లెళ్ళు  దిగి లగ్గేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తూ రియా రియా అంటూ పిలవడం మొదలెట్టాడు, తన గొంతు విని పైన గదిలో అర్జున్ ని తలచుకుంటూ ఏడుస్తూ ఉన్న అను కిందకి వచ్చి కార్తిక్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ తను రాత్రి చేసింది ఉదయం జరిగింది అంత చెప్పింది కార్తిక్ వెనకే వస్తున్న పరీ, పూరి ఇంకా ప్రణి ముగ్గురు ఇది విని చేతుల్లోని బ్యాగులు ఒక్కసారి వదిలేసి అను ఇంకా కార్తిక్ దగ్గరికి వచ్చి అసలెంజరిగింది అంటూ మళ్ళీ ప్రశ్నించారు. 

జరిగింది తెలుసుకుని ఏడవడం మొదలెట్టారు ఇంతలో కార్తిక్ అను ని రియా గురించి అడిగితే తెలీదు అని చెప్పింది అర్జున్ ని వెతకడానికి వెళ్లుండొచ్చు అని నలుగురిని ఇంట్లోనే ఉండమని చెప్పి కార్తిక్ రియా ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఓ నాలుగడుగులు వేసాడో లేదో రియా ఒక ఇంట్లో నుండి బైటికి వస్తూ కనిపించింది అది చూసి తనదగ్గరికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావ్ ఇప్పుడే వచ్చాము అర్జున్ గురించి తెలిసింది అని రియా తో మాట్లాడుతున్నాడు కానీ రియా ఎం సమాదానం  చెప్పకుండా ఎదో పోగొట్టుకున్న దానిలా అలా నడుచుకుంటూ వెళ్తుంది కార్తిక్ ఎంత ప్రయత్నించినా తన దగ్గరనుండి ఏ రకమైన రియాక్షన్ లేదు.

ఇంటి దాకా ఎస్కార్ట్ చేసి తను ఇంట్లోకి వెళ్ళింది అని కంఫర్మ్ చేసుకున్నాక ఎవరి ఇంట్లో నుండి బైటికి వచ్చిందో వాళ్ళింటికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అంటూ గుమ్మం లో అడుగు పెట్టగానే ఎదురుగా ఒక ముసలాయన ని చూసి అరే రామ కృష్ణ గారు మీరా బాగున్నారా అంకుల్ అంటూ కాళ్లపైన పడి ఆశీర్వాదం తీసుకున్నాక రియా ఎందుకోచ్చింది అని తనతో ఎం మాట్లాడారు అని అడిగాడు.

ఇక్కడ ఇంట్లోకి వచ్చిన రియా అర్జున్ చెల్లెల్లు ఎంత పలకరించిన ఉలుకు పలుకు లేకుండా అర్జున్ అప్పటివరకు ఉన్న గదిలోకి వెళ్లి డోర్ వేసేసుకుంది వేసుకున్న వెంటనే అక్కడ కింద కూర్చుని బాధ పడడం మొదలెట్టింది బైటి నుండి అను ఇంకా మిగితా వాళ్ళు ఎంత పలకరించిన సమాధానం ఇవ్వక పోయే సరికి అను తన అన్న కార్తిక్ కి కాల్ చేసింది.

ముసలోడితో మాట్లాడుతున్న కార్తిక్ అను కాల్ ఆన్సర్ చేయగానే వాట్…. అని ఒక్కసారి అంకుల్ నేను మళ్ళీ కలుస్తాను అని పరుగెడుతూ ఇంట్లోకి వచ్చి రియాని బ్రతిమిలాడుతూ డోర్ తీయమని అడిగితే కూడా రియా డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అను తో మిగితా వాళ్ళని తన గదికి తీసుకెళ్లామని చెప్పి పంపించేసి రియా తో తనని క్షమించమని అడిగి దాచాలని దాచలేదని రాగానే ఈ విషయమే చెప్పాలని అనుకున్నాడని తొందరపడి ఎం చేసుకోవద్దు అని నువ్వు లేకపోతే బ్రతకాలేనని ఏదేదో చెప్తూ ఉంటే రియా డోర్ తెరిచింది.
మీ 
Uదై
[+] 6 users Like INCESTIOUSLOVER's post
Like Reply


Messages In This Thread
RE: అతడే అర్జున్ - by INCESTIOUSLOVER - 28-11-2019, 12:13 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 30-11-2019, 07:22 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 03-12-2019, 11:13 AM
RE: అతడే అర్జున్ - by Kasim - 04-12-2019, 02:58 PM
RE: అతడే అర్జున్ - by Kasim - 19-12-2019, 09:05 AM



Users browsing this thread: 2 Guest(s)