27-11-2019, 06:22 PM
వీళ్ళు batch భోజనం చేసేసరికి రమేష్ తన ఫుల్ బాటిల్ కంప్లీట్ చేసాడు. తనతో ఉన్న వాళ్ళు "నువ్వు గ్రేట్ బ్రదర్ నీవే కాలేజీ కి డ్రింక్స్ కింగ్ అంట పోగొడుతూ , పద ఏమైనా తిందాము " అంటూ భోజనం చేసే దగ్గరి కి వచ్చారు.
"హే మీరు తొందరగా తింటే ఫూల్ పార్టి స్టార్ట్ చేద్దాం " అన్నారు అమ్మాయిల గుంపు లోంచి ఒకరు. మందు పార్టి, తిండి పార్టీ కంటే పూల్ పార్టి చాలా సెక్సీ గా ఉంటుంది , ఎందుకంటే నీళ్ళల్లో దిగే అమ్మాయిలు తప్పని సరిగా స్విమ్మింగ్ కాస్ట్యూమ్ తో దిగాలి అని ముందే చెప్పడం వల్ల.
ఇన్ని రోజులు కాలేజీ లో డ్రెస్ వెనకాల దాపెట్టిన అందాలు కొద్దిగా అయినా ఈరోజు బయట కనిపిస్తాయి అని అందరూ తొందరగా రెడీ అయ్యి పూల్ సైడ్ కు రాసాగారు.
ఈ లోపల తిన్న అమ్మాయిలు వెళ్లి డ్రెస్ మార్చు కోవడానికి రూమ్స్ లోకి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చారు.
తినడం కంటే బికినీల్లో అమ్మాయిల అందాలు చూడడం important అన్నట్లు గబ గబా తినేసి పూల్ దగ్గరకు వచ్చారు అబ్బాయిలు అందరూ.
అక్కడున్న పూల్ చాల పెద్దది , ఓ వైపు నుంచి లోతు పెరుగుతూ పోతుంది చివర పూర్తి లోటు 8 అడుగులు ఉంది. ఈత రాని వాళ్ళు అటువైపు వెళితే ఇంక అంటే సంగతులు.
సాధారణంగా ఆ గెస్ట్ హౌస్ లో ఉన్న పని వాళ్ళు అందరికి స్విమ్మింగ్ వచ్చు , అక్కడికి వచ్చే గెస్ట్ లను వల్లే చూసుకుంటారు. కానీ రమేష్ చెప్పాడు తన ఫ్రెండ్స్ కు చాలా మందికి స్విమ్మింగ్ వచ్చు అని.
స్విమ్మింగ్ పూల్ లో ఈత రాణి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఇప్పుడు రమేష్ హాష్ లో లేడు దాదాపు ఒక ఫుల్ బాటిల్ దాని పైన 5 పెగ్గులు తాగి ఎదో తిన్నా అనిపించి ఓ రూమ్ లోకి వెళ్లి పడుకోండి పోయాడు.
అందరూ నీళ్ళల్లో దిగి ఎంజాయ్ చెయ్య సాగారు. రవీంద్ర , ఇంకా ఈత రాని ఇద్దరు అబ్బాయిలు బైటే కూచొని పూల్ లోని అమ్మాయిల అందాలను చూడసాగారు. అప్పుడు
"ఏంటి రవీంద్ర , నీకు నీళ్ళు అంటే భయమా ఏంటి , అమ్మాయిలు అందరూ నీళ్ళల్లో దిగారు , అబ్బాయి వి అయ్యి ఉండి నువ్వు బయట ఉండడం ఏంటి , నీ కంటే మా అమ్మాయిలకే ధైర్యం ఎక్కువ ఉన్నట్లు ఉంది" అన్నారు ఎవ్వరో
ఆ మాటకు పౌరుషం వచ్చి అలాగే డ్రెస్ కూడా మార్చు కోకుండా నీళ్ళలో దిగాడు రవీంద్ర తను ఈత రాదు అన్న విషయం మరిచి పోయి. లోతు తక్కువుగా ఉన్న వైపు నీళ్ళలో కూచొని తన చేతిలోని గ్లాస్ లో ఉన్న విస్కీ షిప్ చేస్తూ అమ్మాయిలను చూడసాగాడు.
టైం 10.45 అయ్యేంత వరకు నీళ్ళలో అడి టైం కాగానే "మన కోసం బస్సు వస్తుంది , పదండి రెడీ అవుదాము " అంటూ అందరిని పూల్ బయటకు పిలిచింది అలేఖ్య.
పూల్ లోపల ఫుల్ గా తాగిన రవీంద్ర అక్కడున్న స్టెప్స్ మీద కూచొని, బయటికి వస్తూ ఉన్న అమ్మాయిల తొడలు చూస్తూ ఇంకో రెండు పెగ్గులు ఎక్కించాడు . అప్పటికే అలేఖ్య సర్వ్ చేసిన డ్రింక్ పనిచేయడం మొదలు పెట్టింది. వాళ్ళు పూల్ లోంచి బయటకు వెళుతుంటే తను ఎం చేయాలో తెలియక అక్కడే కుచోన్నాడు.
ఆ ఏరియాలో సరిగ్గా 10.50 నుంచి ఓ 6 గంటల పాటు కరెంటు కోత ఉంది. అది ముందే తెలియడం వళ్ళ అలేఖ్య ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది. అందరిని పైకి రమ్మని చెప్పి అలేఖ్య కూడా అందరి కంటే ముందే వెళ్ళింది డ్రెస్ మార్చు కోవడానికి.
ఓ రూమ్ కు రెండు డోర్స్ ఉన్నాయి ఒకటే మో హాల్ లోకి ఇంకో టి పూల్ వైపుకు , సాధారణంగా పూల్ వైపు డోర్ ఎప్పుడు మూసి ఉంటుంది. తనతో పాటు దీపా కూడా రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది డ్రెస్ మార్చు కుందాము అని.
నువ్వు బాత్రుం కు వెళ్లి డ్రెస్ మార్చు కోవే , నేను ఇక్కడ మార్చు కొంటా అని చెప్పి , దీపా బాత్రుం కు వెల్ల గానే పూల్ వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసింది. సరిగ్గా ఆ టైం లోనే గెస్ట్ హౌస్ లోనే కాకుండా ఆ చుట్టు పక్కల అంతా కరెంట్ పోయింది.
చీకటిలో పూల్ లోకి దిగిన అలేఖ్య రవీంద్ర ను పూల్ లో లోతుగా ఉన్న వైపుకు ఈడ్చు కెళ్ళి వదిలేసి తెరిచిన డోర్ నుంచి రూమ్ లోకి వచ్చి దాన్ని క్లోజ్ చేసింది. ఇదంతా నిమిషం లోపు జరిగి పోయింది. అక్కడ పూల్ లో ఫుల్ గా తాగిన రవీంద్ర నీటిలోకి మునిగిపోయాడు. వాడు తాగిన డ్రింక్ మరియు అలేఖ్య కలిపిన పౌడరు రెండు తమ ప్రతాపం చూపిస్తూ ఉండగా.
తను లోపలి రాగానే దీప కేక వినిపించింది "ఫోన్ on చెయ్యి అలేఖ్యా నాకు ఎం కనబడ లేదు చీకటిగా ఉంది నాకు భయం వేస్తుంది. " అంటూ.
"బస్సు వచ్చింది తొందరగా రా " అంటూ తన ఫోన్ లో లైట్ వేసి బాత్రుం వైపు పెట్టి , తను డ్రెస్ చేసుకొని దీప లైట్ వెలుతురులో రెడీ కాగా ఇద్దరు బస్సు ఎక్కారు.
వీళ్ళు వెళ్ళే సరికి దాదాపు అంతా వచ్చారు బస్సు లోకి ఆ బ్యాక్ బెంచి మిత్ర త్రయం తప్ప .
"వాళ్ళు ఇక్కడే ఉంటారు లే , మనం వెళ్దాం లెట్ అవుతుంది " అంటూ బస్సు ను సిటి దారి పట్టించారు. హైవే మీదకు చేరుకోగానే డ్రైవర్ తన పక్క నున్న క్లీనర్ తో సన్నగా మాట్లాడడం వాళ్ళ వెనుక సీట్ లో కూచున్న అలేఖ్య కు వినపడింది.
"వీల్ల అమ్మా బాబులు సంపాదించి వీళ్ళను ఇలా తయారు చేసారు , వీళ్ళు అర్ద రాత్రి వరకు పీకల దాకా తాగి డ్రైవ్ చేసి ఎవ్వరి బస్సు కింద నో లేదా లారీ కింద నో పడతారు , వీల్ల బాబులు సంపాదించిన డబ్బులతో వీళ్ళు ఎ కేసు లేకుండా తప్పించు కొంటారు , మనలాంటి డ్రైవర్స్ బొక్కలోకి వెళతారు"
"నిజమే అన్నా, మనం వచ్చేటప్పుడు , ఆ ఆక్సిడెంట్ అలాంటిదే , ఎవరో కాలేజీ వాడు లారీ కింద పడి అక్కడికి అక్కడే చచ్చాడు. ఇప్పుడు దాన్ని క్లియర్ చేసినట్లు ఉన్నారు సెక్యూరిటీ అధికారి లు "
"మనం వచ్చేటప్పటికే ఎవ్వరో కంప్లైంట్ ఇచ్చారు లే , అందుకే వాళ్ళు వచ్చారు , ఎవ్వరో రేపు తెలుస్తుంది లే.
అందుకే మెయిన్ రోడ్ మీదకు వచ్చేంత వరకు నాకు ప్రాణాలు అరచేతిలో ఉన్నాయి ఈ మలుపులతో చచ్చే చావు వచ్చింది , ఎ నా కొడుకో తాగి బస్సు కింద పడతాడు అని "
"దాటు కొన్నాం గా, పద వీల్ల అందరిని దింపి ఇంటికి చేరుకొనే సరికి ఎ రెండో అవుతుంది " అన్నాడు క్లీనర్ .
అంటే రాఘవ గాడి పీడ అలా విరగడ అయ్యింది , రవీంద్ర గాడు పొద్దున్నే పూల్ లో పైకి తేలి ఉంటాడు. ఇంకా రమేష్ గాడు వాడి తాగిన తాగుడుకు తప్పకుండా పొద్దున్నే పైకి లేవ లేడు డైరెక్ట్ గా రా తాగాడు ఇంక పైకే. ఈ దెబ్బకు ముగ్గరి పీడా వదిలింది , రేపు ఏమైనా ఎంక్వయిరీ లు వస్తే వాటిని ఎలా హండిల్ చేయాలి అని ఆలోచించు కొంటూ ఉండగా తన ఇంటి ముంది బస్సు ఆగింది.
దీపాను కూడా తనతో పాటే దిగమని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. పడుకునే ముందు దీపా కు మరో మారు strict వార్నింగ్ ఇచ్చింది. "మన 5 మంది మద్య ఎం జరిగింది అనేది నువ్వు ఎవ్వరికీ చెప్పకు అది నీ లైఫ్ అండ్ డెత్ సమస్య". సరే అంటూ దీప ప్రామిస్ చేసిన తరువాత ఇద్దరు పడుకోండి పోయారు.
పొద్దున్నే వాళ్ళ అమ్మా నాన్న ఆఫీస్ కి వెళ్ళిన తరువాత , లేచి ఫ్రెష్ అయ్యి coffee కలుపుకొని హాల్ లోకి వచ్చి టీవీ on చేసింది. టి వీ లో వచ్చే బ్రేకింగ్ న్యూస్ చూసి తన మొహం మీద నవ్వు పెద్దది అయ్యింది తను అను కొన్నది సాధించాను అన్నట్లు.
ముగింపు
ఈ పార్టీ మినిస్టర్ గెస్ట్ హౌస్ లో జరగడం వల్ల , అందులో సగం న్యూస్ ఫిల్టర్ చేయబడింది. టౌన్ కు బైక్ లో వెళుతున్న రాఘవ మలుపు లో ఎదురుగా వస్తున్న లారీకి డా ష్ ఇచ్చి అక్కడే లారీ కింద పడి చనిపోయాడు అంటూ దాన్ని ఆక్సిడెంట్ కేసు కింద రాసుకొని మూసేశారు. ఈత రాని రవీంద్ర పుల్ గా తాగి పూల్ లో దిగి నీళ్ళల్లో పడి మునిగి పోయాడు. సెక్యూరిటీ అధికారి లు వాళ్ళ క్లాసు లో అబ్బాయిలను విచారించి అది ఒక ఆక్సిడెంట్ కేసు కింద క్లోజ్ చేసారు. దాదాపు రెండు bottels రా విస్కీ తాగడం వాళ్ళ రమేష్ పోయాడు. దాన్ని కూడా మినిస్టర్ ఓ ఆక్సిడెంట్ కింద మార్చి తన పరువు కాపాడుకున్నాడు. అలా ఆ బ్యాక్ బెంచి మిత్ర త్రయం కడ దేరి పోయారు
ఓ వారం తరువాత కాలేజిలో వాళ్ళ జ్ఞాపకార్థం ఓ 2 నిమిషాలు అందరి తో పాటు మానం పాటించిన దీప ఆ తరువాత సంతోషంగా కాలేజీ కి రాసాగింది ఎటువంటి భయం లేకుండా.