19-11-2018, 01:52 PM
ప్రసాద్ గారు,
సింప్లీ సూపర్బ్. ఇప్పుడు నాకు కధలో మీరు కనిపిస్తున్నారు. కధనం మీ శైలిలో అద్భతంగా ఉంది. నేను ఏదురు చూస్తుంది ఇదే. రాము, రేణుకల మధ్య చక్కటి హాస్యం, సున్నితమైన రొమాన్స్ అద్భతంగా వుంది. నెక్స్ట్ ఏమిటి అని అసక్తి పెంచేస్తోంది. హేట్సాఫ్. చక్కటి అప్-డేట్ తో అలరించావు మిత్రమా. థ్యాంక్యూ

