26-11-2019, 09:54 PM
(26-11-2019, 06:42 PM)Lakshmi Wrote: కథ బాగుంది కవి గారు...
చాలా చక్కగా రాశారు...
మీది చిన్న కథల దారం ఇంకోటి ఉంది కదా మళ్లీ వేరే దారం ఎందుకు తెరిచారు
ధన్యవాదములు లక్ష్మిగారు...
LGBT థీమ్ తో ఉన్న కథలను నా చిన్న కథల దారంలో కాకుండా ఇలా వేరేగా వ్రాస్తే అసలు వీటికి ఎంతవరకు స్పందన వస్తుందా అనేది తెలుస్తుందనీ ఇలా వీటిని సెపరేటుగా దారం తెరిచి పోస్టు చేస్తున్నాను.
నా మరో లెస్బియన్ కథ అయిన 'కేరళా నారీకేళం' కూడా బాకీ ఉండిపోయింది. వీలు చేసుకుని దాన్నీ త్వరగా పూర్తి చెయ్యాలి.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK