25-11-2019, 08:48 PM
(This post was last modified: 11-12-2019, 08:34 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రసాద్ : సార్….నేను మీ దగ్గర నుండి డీటైల్స్ తీసుకుని అరగంట అయింది.
ప్రసాద్ అలా అనగానే రాము వెంటనే తన ఫోన్ తీసుకుని కాల్ హిస్టరీలో అమీషా నెంబర్ చూసాడు.
డీటైల్స్ లోకి వెళ్తే తాను అమీషాతో దాదాపు అరగంట దాకా మాట్లాడినట్టు ఉన్నది.
అమీషాతో అరగంట సేపు మాట్లాడాడని అర్ధం కాగానే ఆమె తప్పకుండా ఫోన్ చెస్తుందని రాముకి అర్ధమయింది.
![[Image: a103.jpg]](https://i.ibb.co/L12mm5t/a103.jpg)
రాము : సరే ప్రసాద్…..నువ్వు ఈ నెంబర్ ని ఎవరికైనా కానిస్టేబుల్ కి ఇచ్చి ఏ లొకేషన్లో ఉన్నాడో కనుక్కో….
ప్రసాద్ : కాని సార్….ఇప్పుడు ఆ నెంబర్ out of coverage అని వస్తున్నది….ఆ నెంబర్ వేసినప్పుడు IMEI నెంబర్ దొరికింది….దాన్ని ట్రేస్ చేసుకుని చూస్తే సుబాని కొత్త నెంబర్లో నుండి ఒకే ఒక్క నెంబర్ కి ఫోన్ చేసాడు…..
రాము : ఎవరికి….
ప్రసాద్ : హోటల్ రాయల్ ప్లాజాలో ఉన్న ఒకతనికి చేసాడు…..
రాము : సరె….పద వెళ్దాం…..
ఇద్దరూ కలిసి హోటల్ రాయల్ ప్లాజాకి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో సుబాని ఫోటో చూపించి, “ఇతని ఏ రూమ్లో ఉన్నాడు....హోటల్లో దిగిన దగ్గర నుండి ఎప్పుడు బయటకు వెళ్తున్నాడు, వస్తున్నాడు మొత్తం డీటైల్స్ కావాలి,” అనడిగాడు రాము.
రిసెప్షన్ : ఇతను రూమ్ నెంబర్ 208….సార్….(అంటూ రాము అడిగిన డీటైల్స్ మొత్తం ఇచ్చింది.)
రాము, ప్రసాద్ లిఫ్ట్ లో సుబాని ఉన్న రూమ్ లోకి వెళ్ళారు.
అప్పటికే లోపల హౌస్ కీపింగ్ అతను క్లీన్ చేస్తుండటంతో లోపలికి వచ్చిన రాముని చూసి, “సార్….” అన్నాడు.
రాము : సుబాని ఎక్కడ…..
![[Image: za063.jpg]](https://i.ibb.co/hfqSD0x/za063.jpg)
హౌస్ కీపింగ్ : తెలియదు సార్….బయటకు వెళ్ళారు….
అంతలో ప్రసాద్ అక్కడ బాల్కని, ఇంకో రూమ్లో వెదుకుతున్నాడు.
రాము : ఎక్కడకు వెళ్ళాడో తెలుసా…..
హౌస్ కీపింగ్ : తెలియదు సార్….
ఆ మాట వినగానే రాము అక్కడ నుండి వెళ్లబోతుండగా….
హౌస్ కీపింగ్ : తిక్కలోడు సార్ వాడు….నా ప్రాణాలు తీయడానికె ఇక్కడకు వచ్చాడు….తీసుకెళ్ళి లోపల వేయండి సార్….ఒక్కరోజులో రూమ్ ని ఐదు సార్లు క్లీన్ చేయమంటాడు…చాలా విసిగిస్తున్నాడు సార్….కనీసం టిప్స్ కూడా ఇవ్వడం లేదు….(అని అంటుండగా రూమ్ సర్వీస్ అతను అక్కడకు వచ్చాడు.)
రూమ్ సర్వీస్ : ఏమయిందిరా….
హౌస్ కీపింగ్ : అన్నా….ఈ రూమ్ లో ఉండేవాడు ఎప్పుడు వస్తాడో తెలుసా…..
రూమ్ సర్వీస్ : ఆయన బార్లోనే ఉన్నాడు సార్…..
దాంతో రాము, ప్రసాద్ ఆ హోటల్లో ఉన్న బార్ లోకి వెళ్లారు.
లోపలకు అడుగుపెట్టగానే అంతా గందరగోళంగా ఉన్నది…ఒక పక్క స్టేజీ మీద ఒకమ్మాయి డాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్లకు వేడెక్కిస్తున్నది.
![[Image: NBK101-Paisa-Vasool-Latest-Photos--Posters41.jpg]](https://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies-wallpapers/NBK101-Paisa-Vasool-Latest-Photos--Posters41.jpg)
రాము, ప్రసాద్ లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చూస్తూ సుబాని ఎక్కడ కూర్చున్నాడో అని చూస్తున్నారు.
అలా చూస్తున్న వాళ్ళకు బార్ కౌంటర్ దగ్గర కూర్చుని మందు కొడుతున్న సుబాని కనిపించాడు.
దాంతో వాళ్ళిద్దరూ సుబాని దగ్గరకు వస్తున్నారు.
వాళ్ళిద్దరూ తన వైపు రావడం గమనించిన సుబాని చెయ్యి ఎత్తి ఊపుతూ రమ్మన్నట్టు సైగ చేసి నవ్వుతున్నాడు.
అది చూసిన ప్రసాద్, “అదేంటి సార్….మనల్ని చూసి వీడు పారిపోతాడు అనుకుంటే….ఏదో ఫ్రండ్ ని పిలిచినట్టు పిలుస్తున్నాడు,” అన్నాడు.
“అదే నాకూ డౌట్ గా ఉన్నది ప్రసాద్….వీడి బిహేవియర్ ఏదో తేడాగా ఉన్నది…..అలెర్ట్ గా ఉండు,” అంటూ రాము చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారేమో అని చూస్తూ సుబాని దగ్గరకు వెళ్ళాడు.
రాము అతని దగ్గరకు వెళ్లగానే సుబాని తన నోట్లో ఉన్న సిగిరెట్ తీసి పొగ బయటకు ఊదుతూ, “ఏంటి సార్….ఏం తీసుకుంటారు….బ్రాంది, విస్కీ…..” అనడిగాడు.
“ఏంటిరా…ఏదో ఫ్రండ్ ని పలకరించినట్టు పలకరిస్తున్నావు….సీరియల్ హీరోయిన్ హంస హత్య కేసులో నువ్వే ప్రైమ్ సస్పెక్ట్….ఎంక్వైరీ చెయ్యాలి….పద,” అన్నాడు రాము.
![[Image: images?q=tbn%3AANd9GcQ7QWBDbaX_dggVi4fdh...p27Iul3NfC]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcQ7QWBDbaX_dggVi4fdhtC0KwMikxae22K0dtWnZ8p27Iul3NfC)
రాము అలా అనగానే సుబాని తన చేతిలో ఉన్న సిగరెట్ని యాష్ట్రేలో నొక్కుతున్నాడు.
సుబాని తాగుతున్న సిగిరెట్ చూడగానే హంస మర్డర్ జరిగిన స్పాట్లో కూడా ఫోరెన్సిక్ వాళ్లకు ఇప్పుడు సుబాని తాగుతున్న సిగిరెట్ బ్రాండ్ పీక దొరకడం గుర్తుకొచ్చింది.
కాని సుబాని అవేమీ పట్టించుకోకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకుని తన మందు గ్లాసుని చుట్టూతా తుడిచి టిష్యూ పేపర్ తోనే పట్టుకుని ఒక సిప్ చేసి, “మందులో ఉన్నప్పుడు ఇంటరాగేషన్ చెస్తే….నిజాలు చెప్పడానికి చాలా చాన్స్ లు ఉన్నాయి కదా,” అన్నాడు.
ఆ మాట వినగానే రాముకి కోపం నషాళానికి అంటడంతో వాడిని చాచి కొట్టి చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్లాడు.
స్టేషన్కి వచ్చిన తరువాత రాము వాడిని సెల్లో వేసి అక్కడ డ్యూటీ SI తో, “రేప్పొద్దున్న ఇంటరాగేషన్ చేద్దాం… జాగ్రత్తగా చూడు…ఏం డౌట్ వచ్చినా నాకు ఫోన్ చెయ్యి,” అని అక్కడ నుండి బయటకు వచ్చాడు.
అప్పటికి టైం రాత్రి ఏడున్నర అయింది.
ప్రసాద్ : సార్….ఇక నేను వెళ్తాను సార్…..
రాము : సరె….ప్రసాద్….రేపు వాడిని ఇంటరాగేషన్ చేద్దాం….
![[Image: za062.jpg]](https://i.ibb.co/pf4Y1DP/za062.jpg)
ప్రసాద్ : ఒకె సార్…..(అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.)
రాము కూడా తన ఫ్లాట్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసరికి ఎనిమిదిన్నర అయింది.
ప్రశాంతంగా సోఫాలో కూర్చున్న రాముకి సడన్గా అమీషా గుర్తుకొచ్చింది.
వెంటనే ఫోన్ తీసుకుని చూసాడు….అప్పటికే అమీషా దగ్గర నుండి ఐదు మిస్స్డ్ కాల్స్ ఉన్నాయి.
(To B Continued............)
(తరువాత అప్డేట్ 799వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=27&page=799)

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)