24-11-2019, 08:40 PM
(24-11-2019, 06:56 PM)k3vv3 Wrote: లక్ష్మిగారు,
నేను గతవారంలో వ్రాసినట్లుగానే వీళ్ళిద్దరూ సాలెగూడులో చిక్కుకుపోయారుగా! తప్పించుకోవడం దాదాపు అసాధ్యమేమో.....
ముందు ముందు మీరెక్కడికి తీసుకెళ్తారో వాళ్ళతో పాటు, మమ్మల్ని కూడా?
భాష, భావం ఎక్కడా చెడకుండా వ్రాస్తున్నారు (మారుస్తున్నారు!).
పెదబాబు గారు.. సాలెగూడు అనేది సరైన పదం...
మీ అభినందన నాకు ఎంతో బూస్ట్ ఇచ్చింది... ధన్యవాదాలు