19-11-2018, 10:25 AM
(17-11-2018, 07:39 PM)vickymaster Wrote: వెరీ వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు...!!!
చదువుతున్నంత సేపు చాల థ్రిల్లింగ్గా అనిపించింది. ఎం జరుగుతుందా అని ఎక్సయిట్మెంట్ కూడా పెరిగింది, చాల బాగా స్టోరీ ని నడిపిస్తున్నారు. రాము ప్రేతాత్మను గమనించి రేణుక చెవిలో చెయ్యవలిసింది చెప్పటం, లెటర్ తో మాట్లాడుకోవడం, చర్చ్ లో సంబాషణలు ప్రాబ్లెమ్ కి కావలిసిన సొల్యూషన్, అలాగే ప్రేతాత్మ ఎప్పుడు బలంగా,బలహీనంగా ఉంటుందో చెప్పటం అన్ని బాగున్నాయ్. ఇప్పుడు రేణుక రాము తో ఎమ్ మాట్లాడుతుందో అలాగే రాము ఎం చెబుతాడో అని వెయిట్ చేస్తున్నాం అలాగే సుందర్ ప్రేతాత్మ కి ఉదయం మూడు గంటలకు బలం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు మరి హోటల్ లో వున్నా ముగ్గురు ఎలా ఎదురుకుంటారో అని ఆసక్తి తో కూడిన థ్రిల్ తో వెయిట్ చేస్తున్నాం.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ప్రతి కధకు మీరు ఇస్తున్న రివ్యూ చాలా బాగుంటుంది.....






