22-11-2019, 11:23 PM
(22-11-2019, 12:34 PM)Pk1981 Wrote: అద్భుతం గా ఉంది. నాకో సందేహం. తప్పుగా అనుకోకండి. సంజన తన ఫ్రెండ్ ని అడగాలి కధ ఎందుకు నువ్వు నాకు ఈ job recomend చేసావు. నన్ను ఎందుకు మోసం చేశావ్ అని.కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీరు hurt ఐతే sorry. Plz update. story amazing
PK గారు ...
మీరన్నది నిజమే ... మీకు సరైన సందేహమే వచ్చింది...
అయితే ఒకవేళ సంజన వెళ్లి అని అడిగితే... "ఏమో నాకేం తెలుసు ఎవరో అక్కడ అవకాశం ఉందని చెబితే నేను నీకు చెప్పాను... అంతకన్నా నాకు ఏమీ తెలియదు..." . అని చెప్పే అవకాశం ఉంది కదా...