19-11-2018, 01:20 AM
(This post was last modified: 19-11-2018, 01:21 AM by pastispresent.)
(15-11-2018, 09:29 PM)Dpdpxx77 Wrote: అప్డేట్ చదువుతున్నంతసేపు పెదవుల మీద చిరునవ్వు అలానే ఉంది భయ్యా...
ఎంత నచ్చిందో ఇంతకంటే ఇంక ఎలా చెప్పాలో తెలిట్లేదు ...నో వర్డ్స్...
Wow Chala thanks @Dpdpxx77 garu!
(16-11-2018, 06:05 AM)krish Wrote: bagundi
Thank you krish garu, meeru lucky krish garena?? Chaala rojula tharvatha comment chusthunnanu meedhi. Appatlo meeru english forums lo step by step transformation ki comments pettevaallu......happy to see you here again krish garu!
(16-11-2018, 11:46 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
పెళ్లి ఆయన తరువాత భార్య భర్తలు విడిచి ఉండలేని ప్రేముకులాగా చూపించారు. చాల బాగుంది. ఇద్దరు తరువాత లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేసుకోవాలని కుంటున్నారో డిస్కషన్ చేసుకోవటం, చిలిపి మాటలు, కేండిల్ లైట్ డిన్నర్ అన్ని చాల రొమాంటిక్ గ వున్నాయ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=
Chala thanks @vicky garu!
(16-11-2018, 12:47 PM)dom nic torrento Wrote: KATHA CHADAVAALSINA AVASARAME LEDU.
JUST VIKKIGAARI COMENT CHADIVITHE SARIPOTHUNDI.
Katha inkaa chadavaledu, but twaralo chaduvutaanu.
MEEKU VACHHE COMENTS CHUSTU UNTE KATHA ENTHA BAAGUNDO ARDAM AVUTUNDI.
itlu mee
డోమ్
Chala thanks @dom nic torrento garu!
Meeku katha baaga nachuthundani bhaavisthunnanu.
Images/gifs are from internet & any objection, will remove them.