19-11-2018, 12:57 AM
(This post was last modified: 19-11-2018, 01:13 AM by Vikatakavi02.)
ఒకసారి బామ్మగారు పంచదార కోసమని ఓ సాయంత్రం వేళ పక్కింటికి వెళ్ళారు. గడియపెట్టి వుండకపోవటంతో చొరవగా తలుపుని తోసుకుని, "అమ్మాయీ...!" అంటూ లోపలికి వెళ్ళి అక్కడ వివస్త్రగా అద్దం ముందు జుత్తుని సవరించుకుంటున్నామెను చూసి, "హవ్వా...!! ఇదేం పోయేకాలం తల్లీ... కనీసం తలుపు గడియ కూడ వేసుకోకుండా ఇలా దిశమొలతో కూచున్నావ్! సిగ్గులేదూ??" అని అడిగింది.
దానికా ప్రౌఢ తేలిగ్గా నవ్వేస్తూ, "నాకెందుకే సిగ్గు... ఇదీ నా ప్రేమ డ్రెస్సు... మా ఆయన డ్యూటీ నించి వచ్చే టయాంకి రోజూ నేనిట్లాగే ముస్తాబవుతాను!" అంది వయ్యారంగా.
అది వినగానే బామ్మగారికి టింగుమని చిలిపి తలపు పుట్టి అక్కణ్ణుంచి వెనుదిరిగి చకచకా తన యింటికి వచ్చి ఆమె కూడా అట్లానే తయారయి పొలం నుంచి వచ్చే తన పెనిమిటి కోసం ఎదురుచూడసాగింది.
ఎట్టకేలకు వచ్చిన పెద్దాయన గదిలోకి ప్రవేశిస్తూ తన పెండ్లాం వాలకం చూసి, "ఓసినీ....!!! సిగ్గు లేకుండా ఏమిటే ఈ అవతారం...!!!" అంటూ గసిరాడు.
దానికామె, "సిగ్గెందుకు... ఇది నా ప్రేమ డ్రెస్సు!" అంది గోముగా...
ఆ పెద్దాయిన భళ్ళుమని నవ్వేస్తూ, "మరేఁ... కాకపోతే కాస్త ఇస్త్రీ తక్కువయింది!" అన్నాడు చుట్ట ముట్టించుకుంటూ...
( xossipలో పోస్టు చేశాను ఇదివరకు)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK