22-01-2019, 09:48 AM
(22-01-2019, 08:09 AM)SRohit1045 Wrote: హ్మ్మ్.... హ్మ్మ్.... .నాదిీీ same opinion .... Enduko... Ramu ante virakthi vasthundi. ....anitha kaakundaa...... Anjali ni seteyandi plz?...... Em anukovaddu
మీ ఒపీనియన్ చెప్పినందుకు చాలా థాంక్స్ రోహిత్ గారు...
కాని రాము గురించి అలా ఎందుకు చేస్తున్నాడో తెలియాలంటే....కొంచెం ఓపిక పట్టండి....ఒక్క నెగటివి షేడ్ కే అప్పుడే మనిషి మీద విరక్తి పుడితే ఎలా...మీ అభిప్రాయం చెప్తే ఇందులో ఫీల్ అయ్యేది ఏం లేదు రోహిత్ గారు......