21-11-2019, 06:52 AM
డోమ్ నిక్ గారు నేను మీరు నిన్న ఇచ్చిన రెప్లైని కోట్ చేసి కామెంట్ రాద్దామని అనుకున్నాను, కాని అవి డిలీట్ చేసి ఉన్నాయి. ఈ ఎపిసోడ్ నాకు మిగతా ఈప్సిదోయీ లగే చాల బాగా నచ్చింది. చాల డీప్ గా అనిపించింది నాకు. అన్ని సార్లు మనం అనుకున్నటు జరగవు జీవితంలో , అలాగే ఇది కూడా . కొంచెం డార్క్ ఫేజ్ ఆడ్ చేశారు కథకి . మనిషి మద్యం తాగి విచక్షణ కోల్పోతే ఎం జరుగుతుందో. అలాగే ఒక మనిషిలో ఉండే అంతరిక సంఘర్షణలు అవి ఎటువంటి పరిస్థితులకి దారి తీస్తాయి కూడా చెప్పారు. అలాగే ఆడవాళ్ళ మనసు లోతు కనిపెట్టడం ఎవరివల్ల కాదు అనే విషయం ఇంకోసారి అర్థమైంది మేడం పాత్ర వల్ల.
మళ్ళీ చెపుతున్నాను జీవితంలో అన్ని మనం అనుకున్నట్టు జరగవు.
అలాగే చివరగా ఇవాళ లేదా రేపు పిడిఎఫ్ అప్డేట్ చేస్తాను.
మళ్ళీ చెపుతున్నాను జీవితంలో అన్ని మనం అనుకున్నట్టు జరగవు.
అలాగే చివరగా ఇవాళ లేదా రేపు పిడిఎఫ్ అప్డేట్ చేస్తాను.