20-11-2019, 10:18 AM
మిత్రమా ఈ కథను అందరూ ఇన్ని రోజులు ఇష్ట పడుతోంది కారణం భరత్ మేడమ్ ల మధ్యా బండింగ్ ప్రదానా కారణం అలాంటిది వాళ్ళిద్దరి మీదటి కలయిక ఒకరి కొకరికి మధురభూతులుగా ఉండాలని కోరుకుంటాము కానీ ఈ శాడిస్ట్ కలయిక కోసం కాదు అందుకే పాఠకులకు రుచించదు రుచించలేదు కూడా అంతకు మించి ఏమీలేదు మిత్రమా ధన్యవాదాలు