20-11-2019, 06:57 AM
డోమ్ గారు , ఇక్కడ అర్ధం కాలేక పోవడానికి ఏమి లేదు , భరత్ మేడం ,బిందు ల మొబైల్ చాట్ చూసి ,మరియు వాళ్ళ మామ తో మేడం ఫోన్ సంభాషణ తరువాత మేడం తనను మోసం చేసిందేమో అనే సందిగ్దదం లో మరియు తాగిన మైకం లో మేడం తో తొలి అనుభవాన్ని రుచి చూసాడు .కానీ మొదటి నుంచి ఈ కథలో ప్రేమా భావోద్వాగాలుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు . అందుకే మేడం ప్రేమను భరత్ శంకించినా బాధలేదు , కానీ తొలి అనుభవం ఇద్దరికీ మధ్య మధురానుభుతి లా కాకుండా కొంచెం బాధాకరంగా తోచింది , అందుకే అందరం ఇలా స్పందిస్తున్నాం .
మీరు మీ కథను మీ శైలి లోనే కొనసాగించండి .
మాకు గత అప్డేట్లో భరత్ తొలి అనుభవం రుచించలేదు అది మాత్రం తెలియజేయాలనిపించింది
మీరు మీ కథను మీ శైలి లోనే కొనసాగించండి .
మాకు గత అప్డేట్లో భరత్ తొలి అనుభవం రుచించలేదు అది మాత్రం తెలియజేయాలనిపించింది