18-11-2019, 04:14 PM
డోమ్ గారు నేను మీ కథను ఇప్పుడే పూర్తి గా చదివా . మీ కథనం తో పూర్తి శృంగారం లేకుండా 150 ల కథను మీరు నడిపించిన తీరు
అద్భుతమే అని చెప్పాలి .""" ఇది శృంగార కథ కానీ కాదు ఇది ఒక రొమాంటిక్ ప్రేమ కథ """
మేడం కి భరత్ కి మధ్య నడిచే సన్నీ వేషాలు వాటి మధ్య భావోద్వేగాలు చాలా సహజంగా ఉన్నాయ్
అలాగే భరత్ కి సిద్దు సహాయం చేస్తుంటే మేడం కి బిందు సహాయం చాలా చక్కగా చూపించారు
మీరు తప్పుగా అనుకోకా పోతే ఈ అప్డేట్ లో మేడం తో భరత్ తొలి అనుభవం ఎందుకో కొంచెం అసంతృప్తి గా అనిపించింది {ఇది నా అభిప్రాయం]
మీరు కథలో ముందునుంచి అనుకునే రాసారో లేదో తెలీదు కానీ ,మీ కథను బట్టి భరత్ మేడం ల మొదటి కలయిక ఒక తియ్యని ప్రేమతో కూడిన శృంగారం అనుకుంటే , ఇది మేడం కి ఒక పీడా కలలాంటి అనుభవం, కొంచెం బాధించింది
నెను మిమ్మల్ని ఇబ్బందికి గురి చెయ్యాలని కాదు. మీరు మొదటి నుంచి ఎంతో సంయమనం తో కథను నడిపిన తీరు కి నేను మిమ్మల్ని అభిమానించా . అందుకే నా అభిప్రాయాన్ని తెలియ చేస్తున్న .
ఈ బావోద్వేగపు కథలో ఈ అప్డేట్ కూడా భరత్ కి లేక మేడం కి కలలో జరిగినట్టు ఉంటె బాగుండ్ను.
నా సమీక్ష మిమ్మల్ని బాధించి ఉంటె దయచేసి మన్నించ గలరు