Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
637 87.50%
Good
9.89%
72 9.89%
Bad
2.61%
19 2.61%
Total 728 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 169 Vote(s) - 3.36 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
దానికి సతీష్ తల ఊపుతూ, “అవును….అయినా మీకు నా క్లాసులు అంటె మీకు ఇష్టం లేదు కదా….” అన్నాడు.
అంతలో క్లాస్ టైం అవుతుండే సరికి సతీష్, “సరె….నాకు క్లాస్ చెప్పే టైం అవుతుంది….వస్తాను,” అంటూ వెళ్ళిపోయాడు.
రాము క్లాసు జరుగుతున్న హాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒకతన్ని, “మీరు అటు వైపు కూర్చుంటారా….ఇద్దరం కలిసి వచ్చాము,” అన్నాడు.
కాని అతను పట్టించుకోనట్టు చేతిలో ఉన్న బుక్లో ఏవో చూసుకుంటున్నాడు.
దాంతో రాము అతని భుజం మీద చెయ్యి వేసి, “సార్…మిమ్మల్నే,” అన్నాడు.
అతను తల పైకి ఎత్తి రాము వైపు చూస్తూ, “కుదరదు….” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.
దాంతో రాముకి కోపం వచ్చి మాట్లాడబోతుంటే మానస వెంటనే రాము చెయ్యి పట్టుకుని ఆపుతూ, “సరె…సరె… మెదలకుండా ఉండు….అక్కడకు వెళ్ళి కూర్చుందాం,” అంటూ పక్కకు తీసుకెళ్ళింది.

[Image: 61699873.jpg]

రాము కూడా మెదలకుండా మానసతో పాటు కూర్చుని సతీష్ ఇచ్చే స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఐదు నిముషాలు సతీష్ కాన్ఫరెన్స్ హాల్లోకి తన పెంపుడు కుక్కతో వచ్చాడు.
తరువాత అరగంట సేపు సతీష్ తన స్పీచ్ని కొనసాగించాడు.
సతీష్ స్పీచ్ ఇస్తుంటే మానసకు చాలా బోరింగ్‍గా ఉండి ఆవలింతలు వస్తున్నాయి.
స్పీచ్ అయిపోయే సరికి మానస నిద్ర పోయివడంతో రాము ఆమెను లేపుతూ, “ఏంటి….నిద్ర పోతున్నావు…నీకు చాలా బోర్ కొట్టినట్టున్నది కదా….” అన్నాడు.
“అదేం లేదు….సేమ్ సబ్జక్ట్ అయ్యేసరికి విన్నదే విని నిద్ర వచ్చేసింది,” అంటూ మానస చైర్లో నుండి లేచింది.
అంతలో సతీష్ అక్కడకు వచ్చేసరికి రాము అతన్ని పరిచయం చేసుకుంటూ, “హాయ్…నా పేరు రాము….D.C.P…క్రైం బ్రాంచ్….” అన్నాడు.
దాంతో సతీష్ చిన్నగా నవ్వుతూ, “చాలా ఆశ్చర్యంగా ఉన్నది…ఒక పోలీసాఫీసర్ ఇక్కడకు రావడం అంటె….” అంటూ మానస వైపు చూస్తూ, “ఈమెను మీరే తీసుకొచ్చారు కదా,” అంటూ రాము వైపు చూసాడు.
రాము : అవును….ఎందుకలా అడిగారు….
సతీష్ : ఏం లేదు…జస్ట్ గెస్ చేసాను….(అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.)
రాము, మానస కూడా అక్కడ నుండి ఇంటికి వచ్చేసారు.

[Image: ishqbaaz-shivaay-and-anikas-romantic-moments-4.jpg]

********
తరువాత రోజు ఉదయం నుండి రాము మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం మొదలుపెట్టాడు.
రాము కమీషనర్ దగ్గరకు వెళ్ళి సెల్యూట్ చేసాడు.
కమీషనర్ తన ఎదురుగా ఉన్న చైర్ చూపిస్తూ, “కూర్చో,” అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ పక్కన పెట్టి రాము వైపు చూస్తూ, “మళ్ళీ ఈ కేసు నుండి తప్పుకుంటున్నానని మాత్రం చెప్పొద్దు రామూ,” అన్నాడు.
రాము : అదేం లేదు సార్….తప్పకుండా ఈ కేసు నేనే హ్యండిల్ చేస్తాను….
కమీషనర్ : తప్పకుండా నీకే అప్పచెప్తాను….ఈ కేసు గురించి చాలా ప్రెజర్ వస్తున్నది….దీన్ని నువ్వు ఎంత తొందరగా సాల్వ్ చేస్తే అంత బాగుంటుంది….(అంటూ ఇంటర్కమ్ ఫోన్ ఎత్తి ఇంతకు ముందు ఆ కేసు హ్యాండిల్ చేస్తున్న శ్రీకాంత్‍తో) D.C.P రామ్ వస్తున్నారు….కేసు తాలూకు డీటైల్స్ మొత్తం ఆయనకు ఇచ్చేసి ఆయనకు కావలసిన హెల్ప్ చేయండి…..(అని ఫోన్ పెట్టేసి రాము వైపు చూసి) శ్రీకాంత్ దగ్గర కేస్ ఫైల్ ఉన్నది….తీసుకో….
రాము : అలాగె సార్….(అంటూ లేచి అక్కడ నుండి బయటకు వచ్చి శ్రీకాంత్ దగ్గర ఫైల్ తీసుకుని కేసు తాలూకు డీటైల్స్ చూస్తున్నాడు.)
కేసు ఫైల్ చూసిన తరువాత రాము, “శ్రీకాంత్…..ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ సరిగా లేదు…ఇప్పుడు ఈ మర్డర్ లాగే ఇంకో మర్డర్ జరిగింది…వాడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను….కరెక్ట్ గా మళ్ళీ ఇదే ప్యాటర్న్ లో మర్డర్ జరిగింది…మరి ఆ కేసుని లింక్ చేస్తూ దీన్ని రిపోర్ట్ చేయలేదేంటి….” అనడిగాడు.

[Image: hqdefault.jpg]

“సార్….ఆ కేస్ గురించి ఎవరూ రిపోర్ట్ చేయలేదు సార్….అందుకని దాన్ని ఈ కేస్తో లింక్ చేయలేదు,” అన్నాడు.
“సరె….నువ్వెళ్ళి….ప్రసాద్ని రమ్మను…” అంటూ రాము ఫోన్ తీసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్‍కి ఫోన్ చేసి ఇంతకు ముందు జిమ్ ట్రైనర్ అశోక్ భార్య హత్య గురించిన రిపోర్ట్ పంపించమని చెప్పాడు.
తరువాత పది నిముషాలకు ప్రసాద్ రాము కేబిన్లోకి వచ్చి సెల్యూట్ చేసి, “సార్….రమ్మన్నారట,” అన్నాడు.
“కూర్చో ప్రసాద్…..(అంటూ కేసు ఫైల్ అతని ముందు పెడుతూ) ఈ వారం రోజుల ప్రోగ్రెస్ ఏంటి,” అనడిగాడు రాము.
“సార్….అది….మీకు తెలిసిందే కద సార్….మీ ఫామ్ హౌస్‍లో….” అంటూ ప్రసాద్ నవ్వుతూ చెప్పాడు.
“నువ్వు ఇంకా ఆ మూడ్ లోనుండి బయటకు రాలేదా….ఎక్కడివి అక్కడ వదిలేయాలి ప్రసాద్….నేను అడుగుతున్నది ఈ కేసు డీటైల్స్ గురించి అడుగుతున్నాను,” అన్నాడు రాము సీరియస్‍గా. 
రాము గొంతులో సీరియస్ చూసి ప్రసాద్ వెంటనే అలెర్ట్ అయ్యి, “సారీ సార్….” అంటూ అక్కడ నుండి వెళ్ళి తన టేబుల్ సొరుగులో దాచిన సాక్ష్యాలను తీసుకొచ్చి రాముకి చూపిస్తు డీటైల్స్ చెబుతున్నాడు.
“సార్….ఈ కేసులో బాగా సిమిలర్‍గా ఉన్నవి….హంతకుడు వాడుతున్న సిగిరెట్ బ్రాండ్ సార్….రెండూ ఒకటే బ్రాండ్, ఇంకోటి హత్య చేయడానికి కేవలం కత్తి మాత్రమే ఉపయోగిస్తు….రక్తాన్ని అక్కడ ఉన్న గోడ మీద రాస్తున్నాడు…మీరు ఇంతకు ముందు చూసిన హత్యలో అశోక్, ఇప్పుడు ఈ సినిమాయాక్ట్రస్ జరిగిన హత్యలో మేకప్ మేన్ మెయిన్ విక్టిమ్స్ సార్…అశోక్ మీ చేతుల్లో చనిపోయాడు….ఇక మిగిలింది ఈ మేకప్ మేన్,” అంటూ ప్రసాద్ పూర్తిగా తనకు తెలిసినంతవరకు కేసు డీటైల్స్ చెప్పాడు.
అంతా విన్న రాము తల ఊపుతూ ఏదో ఆలోచిస్తున్న వాడిలా కళ్ళు మూసుకుని, “ప్రసాద్….ఒకసారి ఆ జిమ్ ట్రైనర్ అశోక్ ఇంటికి వెళ్దాం పద,” అంటూ చైర్లో నుండి లేచి బయటకు నడిచాడు.
ప్రసాద్ కూడా చైర్లో నుండి లేచి రాము వెనకాలే వెళ్ళాడు.
ఇద్దరూ కలిసి జిమ్ ట్రైనర్ అశోక్ వాళ్ళింటికి వెళ్ళారు….ఇల్లంతా బూబు పట్టి ఉన్నది.
ఒక్కో రూమ్ వెదుకుతుండగా రాముకి కళ్ళ ముందు ఇంతకు ముందు జరిగిన మర్డర్ కదలాడుతున్నది.
అలా వెదుకుతున్న రాముకి గోడ మీద ఒక పోటో కనిపించింది.

[Image: 3a5c1ff8cbb29556ba2a6545ac8acf611231410736_full.jpg]


(To B Continued...........)
(తరువాత అప్డేట్ 791 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=27&page=791)
[+] 11 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 18-11-2019, 02:05 PM



Users browsing this thread: Rknaidu023, 41 Guest(s)