18-11-2019, 05:21 AM
(This post was last modified: 18-11-2019, 05:24 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
(16-11-2019, 09:45 PM)Domnic Wrote: హ హ్హ హ్హ్ , బాగా చెప్పారు కవి గారుమిత్రమా డొమినిక్...
నేను ఇలా మధ్యలో విరమించినందుకు క్షమించండి.
అది మీ తప్పుకాదు. అనుకున్నంత రెస్పాన్స్ లేనప్పుడు అలాగే అనిపిస్తుంది.
ఐతే, మరో విషయం. నేను ఈ దారంలో ఈ ప్రక్రియ ముగిసింది అని విన్నవించాను. మొత్తం అంతా ముగిసింది అని నేననలేదు.
ఈ దారంలో ఏం జరుగుతుంది అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు.కనుక, ఈ సభ్యులను ఎంచుకునే ప్రక్రియ కోసం మరొక దారం తెరిస్తే మంచిదనే భావనతో నేను ఆ మెసేజీ పెట్టేను.
కథల దారాలని ఎక్కువగా సందర్శించే మిత్రులని ఎంపిక చేసుకునేందుకు కొత్తగా ఒక దారం తెరిచి ఆ విషయాన్ని గూర్చిన సందేశాన్ని పాఠకమిత్రులందరికీ తెలియజేయగలరు.
అలాగే ప్రతీ దారంలో ఈ సందేశాన్ని లింక్ తో సహా పోస్టు చేయగలరు.
చేసే పనిలో అటంకాలు వచ్చాయి కదాని ఆ పనిని మానేయకూడదు. ఆ పని చేసే పద్ధతిని మార్చుకుని మళ్ళీ ప్రయత్నించాలి. లేకపోయినట్లయిన ఈ ఫోరమ్ ఇంతకాలం కొనసాగివుండేది కాదు.
జైహింద్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK