Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#19
ఈ సందర్భంగా నా తప్పనిసరై దారం లో నేను రాసిన ఒక రివ్యూ.... ఈ దారంలో ఇస్తున్నాను... మిగతా పాఠకులు కూడా తాము చదివిన కథల గురించి ఈ దారంలో ప్రస్తావిస్తే బాగుంటుంది...


అలాగే అడ్మిన్ లకి ఒక విన్నపం..

ఈ దారాన్ని ఇంపార్టెంట్ సెక్షన్ కి మారిస్తే బాగుంటుంది..



Quote:



పాఠకులకి నమస్కారం...

మీ అందరికీ గిరీశం గారు తెలిసే ఉంటారు...
వారు రాసిన ఒక అద్భుతమైన కథ బృహన్నల
అయితే చాలా మంది అది చదివినట్టు నాకు అనిపించలేదు... (వ్యూస్, కామెంట్స్ చాలా తక్కువగా కనిపించాయి) చదవని వారంతా ఒక మంచి కథని మిస్ అవుతున్నారు అనిపించింది నాకు... అందుకే ఇక్కడ ఈ పోస్ట్ రాస్తున్నాను... ఒకసారి చదివి చూడండి.. గిరీశం గారు అద్భుతంగా రరాశారు కథని... కథలో భాగంగా మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు... కథ గురించి పూర్తిగా రివ్యూ రాస్తే నా కథలో రెండు అప్డేట్ ల సైజ్ అయినా అవుతుంది... ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను ... ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కథ చడవకపోతే మీరు తప్పక ఏదో మిస్ అయినట్లే...


ఇప్పుడు చదవాలి అనుకునే వాళ్లకు ఒక సూచన: కథ మొదట్లో కొంచెం కన్ఫ్యూషన్ గా అనిపిస్తుంది... వారి రచనా శైలి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది... కొద్దిగా ఓపిగ్గా చదివితే మీకు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది....  

(ఇలాగే మీరు చదివిన మంచి కథలు ఉంటే నాక్కూడా చెప్పండి... తక్కువ సమయం వల్ల నాకు అన్నీ చదివే టైం ఉండట్లేదు...)

బృహన్నల కథ లింక్ కింద ఇస్తున్నాను...



https://xossipy.com/showthread.php?tid=93
[+] 1 user Likes Lakshmi's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Lakshmi - 17-11-2019, 05:12 PM



Users browsing this thread: 4 Guest(s)