Thread Rating:
  • 4 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri
#18
ఈ దారం చూసాక చాలా సంతోషం వేసింది మిల్ఫ్ రైడర్ గారు...

చాలా థాంక్స్ మళ్లీ దీన్ని ఇక్కడ చూసే అవకాశం కల్పించినందుకు....

ఇందులో నావి మూడు, నాలుగు పోస్టులు ఉన్నాయి... అవి రాసినపుడు నేను కేవలం పాఠకురాలినే...
ఇవన్నీ చదువుతుంటే నాకు ఇప్పుడు బాధగా కూడా ఉంది...
అప్పుడు నాకు ఉన్న సమయమంతా కథల్ని చదివేందుకు వెచ్చించి... నచ్చిన కథల్ని, రచయితల్ని గురించి నాలుగు మాటలు రాస్తూ ఉండేదాన్ని...

కథలు రాయడం మొదలు పెట్టాక... ఇతరుల కథలు చదివేందుకు సమయం చిక్కడమే లేదు... అడపా దడపా చదివినా విశ్లేషించి కామెంట్ రాయలేకపోతున్నాను...

ఈ దారంలో "జాణ" కథ గురించి, సంధ్యాక్కా, శిల్పక్కల గురించి నేను రాసిన రివ్యూలు చదువుతుంటే నాకే ముచ్చటేస్తుంది...

మళ్లీ ఆ రోజులన్నీ కళ్ళ ముందు తిరుగుతున్నాయి...

వీటన్నిటినీ సాధ్యం చేసిన మీకు మరోసారి ధన్యవాదాలు....


ఈ దారం xossip లో ప్రారంభించిన సరసశ్రీ గారు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది... వారు మోహన్ గారూ కూడా వస్తే సైట్ కి నిండుదనం వస్తుంది...

వారు రావాలని కోరుకుంటూ....

మీ లక్ష్మి
[+] 1 user Likes Lakshmi's post
Like Reply


Messages In This Thread
RE: సరస కథా సమీక్ష (సరసమైన కథల చర్చ-వాటి చిరున...by sarasasri - by Lakshmi - 17-11-2019, 04:34 PM



Users browsing this thread: 11 Guest(s)