17-11-2019, 04:04 PM
స్టోరీ అద్భుతంగా రాస్తున్నారు బ్రో ఎక్కడ ఎం పాడలో అది దించేస్తున్నారు. ప్రతిది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నది,నేను బస్ లో వస్తూ కూడా మీ స్టోరీ చదువుతున్న అందరూ చూస్తారని భయం ఉన్న మీ స్టోరీ చదవాలని కోరికతో వెనకాల నిల్చుని చడవాల్సి వస్తుంది అంటే నేను మీ స్టోరీ కి ఎంత కనెక్ట్ అయ్యానో దీన్ని బట్టి మీకు అరర్థమైతది అనుకుంటున్న. మీకు ధన్యవాదాలు మకోసం మీరు ఇంతలా కష్ట పడుతున్నరు.