17-11-2019, 02:01 PM
(17-11-2019, 10:46 AM)Rajkumar1 Wrote: 17.11.2018 నాడు మొదలు పెట్టారు... 17.11.2019 నాడు ముగించారు... మీ టైమింగ్ super సరిత్ భయ్యా..
హ..హ్హ...హ్హా ....
నీకు ఒక్క దండం సరిపోదు సామి ..
భలే కనిపెట్టవు.
అవును ఇప్పటికి తీరింది , ఈ కథను పూర్తిగా ఇక్కడ పెట్టడానికి.
ఇంగ్లీషు , హింది సెక్షన్ లో పడి , ఇటు రావడం చాలా తగ్గిపోయింది.
ఇప్పుడు అవికూడా 1000 దాటింది , మరొకటి దగ్గరకు వచ్చింది.