17-11-2019, 03:36 AM
...ఏంటవీ!?... అన్నాను...ఇక మొదలెట్టాడే వాడో పేద్ద లెక్చరూ!... అంటు దాని మొహం చూశాను...
‘...వినాల్నేగా అడుగుతా! చెప్పూ!...’ అంది వకుళ , ఆతృతగా ముందుకొంగి...
...నాకు తెలీదే నీ సంగతీ!...వినూ!!...అంటూ మొదలెట్టా...
‘...నా సమస్య తీరే మార్గం చెప్తారేమో అని బోల్డెన్ని చోట్ల వాకబు చేసి ,ఓ ముగ్గురు స్పెషలిస్టుల్ని షార్ట్ లిస్ట్ చేశా!...’ అంటూ మొదలెట్టాడే వినోద్...
...ఊ కొట్టాను , కానీమన్నట్లు...
‘...ఇద్దరు యురాల్జిస్టులూ , ఒకరు సెక్సాలజిస్టూ!... ఆ ప్రయత్నంలో ఢిల్లీ వచ్చా...ఆ డాక్టర్ ఓ కవర్ చేతిలో పెట్టి , ...రిపోర్ట్ చదువుకో!..నా సజెషన్సు కూడా రాశాను....ఆ పైన మాట్లాడుదాం...అంటూ ఏదో మీటింగ్ కి వెళ్ళిపోయాడు... నా ఫ్లైట్ టైమ్ అయిపోడంతో , ఫోన్లో మాట్లాడుతానని ఆయన అసిస్టెంటుకి చెప్పి ఎయిపోర్ట్ కొచ్చేశా!...అనుకోకుండా అన్నయ్య కలిశాడు. ఢిల్లీలోనే ఉంటున్నానని చెప్పాడు ... టైం లేకపోవడంతో ఫోన్ నంబర్లు మార్చుకుని విడిపోయాం...
..ఫ్లైట్ లో విశాంతిగా కూర్చుని ఇద్దరు డాక్టర్ల రిపోర్ట్ లూ , రికమెండేషన్సూ చదివా!...
...ఇద్దరూ విడివిడిగా తేల్చింది ఒకటే!... నా స్పెరమ్ ట్యూబ్స్ లో మసూచి వల్ల వచ్చిన బ్లాకేజ్ ఉందనీ , దాన్ని సర్జరీతో కూడా కరెక్ట్ చెయ్యలేమనీ...
...పరిష్కారం కూడా ఒకటే సజెస్ట్ చేశారు...పిల్లల్ని పెంచుకోడం... లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సెరమ్ డోనార్ ని ఏర్పాటు చేసుకోడం...
...ఇచ్చేవాడెవడో , తీసుకునే వాళ్ళెవరో తెలీకుండా , మెయింటైన్ చేయడంలోనూ , క్వాలిటీ స్పెరమ్స్ సప్లై చెయ్యడంలోనూ, మంచి పేరున్న లాబ్స్ సజెస్ట్ చేశారు కూడానూ...
...రెండోదే నయమేమో!...ఎలా చెయ్యాలా! అని ఆలోచిస్తూ రిపోర్ట్స్ ఫైల్ మూసేస్తూంటే సడెన్ గా వికాసన్నయ్య మొహం కళ్లముందు మెదిలింది ... అప్పుడనిపించింది...తననే ఎందుకడగకూడదూ...అని!! ...ఈ విషయం ముఖాముఖి మాట్లాడితేనే మంచిదని , సంక్రాంతి పండగకి మా ఊళ్ళో అందరం కలిసే ప్లాన్ ఆలోచించా!...
... అన్నయని ఎలాగో ఒప్పించచ్చన్న ధైర్యంతో , ముందుగా రజనిని అడిగేశా.. వెంటనే ...ఛీ... కొట్టింది... అపుడు చెప్పేశా!... నీకు కడుపున పుట్టిన పిల్లలు కావాలంటే , టెస్ట్ ట్యూబ్ బేబీయే మార్గం...అటువంటప్పుడు , ఎంత ఆరోగ్య వంతుడైనా , ఎవడో ముక్కూ మొహం తెలియని వాడి స్పెరమ్ రహస్యంగా తీసుకోడం కంటే ...మా వంశం వాడూ , నాకు చాలా దగ్గర బంధువూ , నా రూపు రేఖలకీ , రంగుకీ , దగ్గరగా ఉన్నవాడూ ఐన అన్నయదే తీసుకుంటే!.. అనేసి రజని మొహం చూస్తూ ఊరుకున్నా......తను ఆలోచనలో పడుతూండడం గమనించి...
... ఎలా!?... అంది కాసేపు తరవాత...ఎఱ్ఱబారిపోతూన్న మొహంతో...
...ఏంటి ...ఎలా.... అంటే??...అని ఎదురు ప్రశ్న వేశాను వదినా! రజని ఉద్దేశ్యం అర్థమైనా!...
...అదే!...నే వికాస్ బావ ...వీ...ర్యం...తీసుకోడం...ఎలా!?...అనీ!!... అంది ,తల దించేసుకుని...
...మనిద్దరం ఢిల్లీ కెళ్ళి , గుట్టుచప్పుడు కాకూండా ...ప...ని...పూర్తి చేసుకోవఛ్ఛూ! అని నే అంటూంటే , తను చటుక్కున తలెత్తి నా కళ్ళల్లోకి చూసింది వదినా!...అదోలా , మెరిసే కళ్లతో!... ...నాకొళ్ళంటుకుపోయిందనుకో వదినా , దాని ముఖ కవళికలు చూసేసరికి...’ అంటూ ఆగిపోయాడే బరువుగా ఊపిరి పీలుస్తూ... అంటూ నేనూ చెప్పడం ఆపి వకుళ మొహం చూశాను...
...మరోసారి. ‘..మేల్ ఎగో!...’ అందది...
...ఊరుకోవే!... కట్టుకున్న భార్యకి మరో మగాడిమీద కోరికుందని తెలిస్తే , బాధనిపించదేంటీ , మొగుడికీ!... అన్నాను
‘...పెళ్లైనా మొగుడాడు మరో ఆడదానితో శృంగారం వెలగబెడితే లేని తప్పు , భార్య తనకోరికని బైట పెడితే తప్పొచ్చిందేంటీ!?...’ అని ఘాటుగా జవాబు చెప్పి , ‘...ఊఁ కానీ!...’ అంది వకుళ...
...నేనామాట ఎలా అంటానే!...అంచేత ... నిజమా!?... అంటూ ఓ ఎదురు ప్రశ్నేసి... బహుశా తనకి ...టెస్ట్ ట్యూబ్ బేబీ...అంటే పూర్తిగా తెలీదేమో!...అంటూ రజని ని వెనకేసుకొచ్చాను...
‘... అదేం కాదులే!...అన్నయ్యకి వీలున్నపుడు లాబ్ కి వెళ్ళి ...తన సాంపుల్...ఇచ్చేస్తాడు...వాళ్లు దాన్ని జాగ్రత్త చేస్తారు...నీ ఋతుక్రమం బట్టి మనం ఢిల్లీలో లాబ్ కెళ్ళి పని పూర్తి చేసుకురావచ్చు... అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళక్కర్లేదు కూడానూ!...’ అని నే అనేసరికి దాని మొహం మాడిందొదినా!... అంటూ మళ్ళీ ఆగాడు...