16-11-2019, 08:14 PM
.‘...ఆవిడ ఏమీ చెప్పకపోవడంతో నా మాటని ఒప్పుకుందనుకుని ...అవునూ!...ఈ మధ్య మీ ఆయన ఇంట్రెస్టు పెరిగిందిగా! ...అంచేత ... అంటూంటే , ఆవిడ చటుక్కుమని కనురెప్పలెత్తి ,నా మనస్సు చురుక్కుమనేలా నావైపు చూడ్డంతో...
...ఏంలేదూ!... కరుణా కావచ్చుగా!...అంటూ నీళ్లు నమిలాను సంధ్యా!...’ అన్నాడు...
...అంటే!...నా కొడుకే!... అని ఏం గ్యారెంటీ...అని నువ్వన్నట్లేగా!... ఆవిడెలా రియాక్టయిందేంటీ?... అన్నాను...
...‘....నా కొడుకు , మా కొడుకుగానే పెరుగుతాడ్లే!...అంది కోపంగా!....
...ఆ మాటతో నాకు కాళ్ళూ చేతులూ ఆడలే సంధ్యా!....బాధ్యత లేనివాడ్ననుకుంటుందేమో!... ఖర్చులకి డబ్బు పంపిస్తా!...అని ఆఫర్ చేద్దామను కున్నా!... తిట్టేస్తుందేమో అని భయపడ్డా ... ఇక ఏంచేయాలో తోచక ఆవిడకి సరెండరైపోయా , ...నాకేంచేయాలో తోచట్లే సుశీ! ...నువ్వే చెప్పు,! అంటూ....
...పుట్టబోయే వాడు నీకొడుకని , కనీసం నాతోనైనా ఒప్పుకుంటేచాలు... అందావిడ కళ్ళనీళ్ల పర్యంతమైపోయి తల దించుకుంటూ .... నాకు నోట మాట రాలేదు కాసేపు...
...ఓ అరక్షణం తరవాత ఆవిడ రెండు చేతులూ పట్టుకుని ...ఎంత మాట సుశీ!...అన్నానెలాగో గొంతు పెగుల్చుకుని...
...నా స్వరంలో నిజాయతీ ఆవిడ మనస్సుని తాకినట్లుంది...తలెత్తి , ఓలిప్త నా వైపు చూసి ,భోరుమంటూ నన్నల్లుకుపోయింది ... ,
... సర్దుకునేదాకా తన వీపూ , జుత్తూ నిమురుతూ ఉండిపోయాను...ఏమీ మాట్లాడకుండా...
...కాసేపు తరవాత సేద తీరి , నా మొహం లోకి చూసి చిన్నగా నవ్వింది...థాంక్స్ చెప్తూన్నట్లు...
...పరిస్థితి కుదుట బడడంతో...అమ్మయ్య!...అనుకుని.... ఆవిడ పెదాల్ని చిన్నగా ముద్దాడా...
కొద్దిసేపు నా ముచ్చట తీర్చి...నీ జాగ్రత్తలు నే గమనించలేదనుకోకు!...అంచేతే నీకు చెప్పకుండానే ప్లాన్ చెయ్యాల్సొచ్చింది...అంటూ మొదలెట్టిందావిడ....
...మళ్ళీ ఇదేంట్రా!?... అనిపించినా , ఏం చెప్తుందో విందామని ... అంటే!?... అన్నాను...
.... అదే!...మనం కలుసుకునే రోజుల్ని ఎంచుకునే నీ పధ్ధతిని నే గమనించలేదనుకోకు....అవునూ!...నా సేఫ్ పీరియడ్ ని నువ్వెలా పట్టావ్?... అందావిడ...
...నువ్వేగా చెప్త... అన్నాను , విషయమావిడకి అర్థమైపోయిందని గమనించి...
......అనుకున్నాలే!....ఓ నెల రోజులు నీ రాకపోకలు గమనించింతర్వాత!!...ఎందుకలా చేస్తున్నావో కూడా అర్థమైపోయింది , కాస్త ఆలోచిస్తే!....అదీ మా మంచికే!... అనిపించి ...అనావిడ అంటూంటే,...
...ఏదీ?... అన్నాను...
...నిజంగా తెలీదా?... లేక నానోటితో చెప్తే వినాల్నుందా!?... అందావిడ , కాస్త చురుగ్గా!...
...నేనేం మాట్లాడలేదు...
...నే చెప్తే వినాల్నుంది కదూ!...సరే!...విను... ఆ...కుతి తీర్చుకోడం నీతో... సంతానం పొందడం మా ఆయన తో !...చాలా!?...అంది నన్నో కుదుపు కుదిపి...
...అవునన్నట్లు తలూపాను...
...అందుకే!...మీ స్నేహితుడికి పూర్తిగా సహకరించా!...నా ఫెర్టైల్ పీరియడ్లో ఎన్నో సార్లు కలుసుకున్నాం... కనీసం ఓ మూడు నెల్లు వెయిట్ చేశాను , నెల తప్పుతానేమో అని...కానీ ఫలితం శూన్యం...అందావిడ
...అదేంటీ!?...అన్నాను...
...ఏమో!...కానీ ఆయనతో ఉన్నప్పుడల్లా నువ్వే గుర్తుకొచ్చేవాడివి...అందావిడ తలదించుకుని...
...అలా అంటావేంటీ?...మీ ఆయనక్కూడా ...ఆ...వెఱ్ఱి...రోజురోజుకీ ఎక్కువైపోతూందననీ , నిన్ను పక్కమీద ...ఛంపేస్తున్నాడనీ, నువ్వేగా చెప్త నాతో!...అన్నాను
అవును... అంచేతేనేమో నీ పొజిషన్సన్నీ ట్రై చేసేస్తున్నాడు... దగ్గరుండి మప్పుతున్నావేంటీ మీ స్నేహితుడికీ!? ...అందావిడ చిరుకోపంతో...
...అన్నీ కాదులే!...కొన్నీ! ఏవేం ప్రయోగించాడేంటీ అన్నాను...
...నీ సిగ్గుమాలినవన్నీనూ!...ఇందాకటి...దాన్తో సహా!!...అంది మొహంలోకి రక్తం ఎగజిమ్ముతూంటే...
...మరింకేం!?...కొత్తైనట్లు బాధ పడిపోయావేంటీ?....అన్నాను...
...కొత్తేగా నాకూ!...అంచేతే మా ఆయనకా పర్మిషన్..ఇవ్వలా!...అంది సుశీల...
...ఏమీ??...అన్నాను...
...అ...ది...నీ ఒక్కడికే ప్రత్యేకం... అందావిడ , నా మొహంలోకి చూడ్డానికి తంటాలు పడిపోతూ...
...ఆ మాటవినేసరికి ఆవిడమీద వల్లమాలిన...’ అంటూ వికాస్ ఏదో చెప్పేస్తూంటే...
...ప్రేమపుట్టుకొచ్చి , నన్నూ పిల్లల్నీ విదిలేసి ఆవిడతో లేచిపోదామనుకున్నావా?...అంటూ రెచ్చగొట్టానే వకూ!... అంటూ ఆగాను...
‘...అటువంటి వాడేం కాడులేవే వికాస్... ఏదో ఎంజాయ్ చేసి ,ఆవిడ అవసరం తీర్చాడంతే!...మన మొగుళ్ళకి అటువంటివి రేపెడితే మనకే డేంజరు ’ అంది వకుళ...
...అటువంటి పని చేస్తే ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుని , జుత్తట్టుకుని ఈడ్చుకురానూ ఇద్దర్నీ?...అన్నాను ఆవేశంగా!...
‘...దానికీ సమర్థురాలివేలే!... ఇంతకీ తనేమన్నాడో చెప్పు!...’ అంది వకుళ...
...ఛ!... ...ఆవిడమీద వల్లమాలిన అభిమానం , వాళ్ళాయనమీద జాలీ అనిపించిందా సమయానికి...అంచేత,...అహ్!...థాంక్స్ సుశీ!...అంటూ తనని మరింత దగ్గరకి లాక్కుని , ఓ గాఢమైన ముద్దెట్టి , అంటే నా ప్రయత్నాలు ఫలించాయన్న మాట...ఎంజాయ్ చేశారుగా ఇద్దరూ?!... అనడిగా!
ఆఁ...అదొకటే తక్కువ!...నీ పొజిషన్సు అంటే రిపీట్ చేశాడు గానీ, నీలా నిలబడే పసుండద్దూ మనిషిలో!...మొదలెట్టిన కాసేపట్లో నీరుగారి పోయేవాడు ...నాకు చికాకనిపించేది...అందావిడ...
...ఈ మధ్య ఐదునిముషాలు దాటి పోతూందని అన్నాడు!... అంటూ తన కళ్ళల్లోకి చూశాను...
...సిగ్గులేకుండా ఇవన్నీకూడా మాట్లాడుకుంటారా మీరూ!...అందావిడ
...నా సలహాలేమాత్రం పనిచేశాయో తెలుసుకుందామని అడిగాలే!...ఇంతకీ కరుణా చెప్పింది నిజమేనా?!... అన్నాను...
...ఆయన చెప్పింది నిజమేననుకో!...నాకూ బాగానే ఉందనిపించింది ,తన జోరు ...కానీ అది ఫలిస్తూందో లేదో చెప్పలేం!... , ...నువ్వేమో డిల్లీ వెళ్ళిపోతున్నావ్!...అంచేత రిస్క్ తీసుకోడం ఇష్టం లేకపోయింది!...నాకో చిన్నాగాడు కావాల్సిందే!...అనిపించి ప్రయత్నం చేశాను...అదృష్టంకొద్దీ నువ్వు నా సైకిల్ మర్చిపోయావు!...టక్కుమని ఫలించింది!!...అందావిడ సంతోషంగా...
...దానివల్ల ఒచ్చే సమస్యలు చెబ్దామని అనిపించినా , వెంటనే ఆమాటెత్తి ఆవిడ ఉత్సాహాన్ని నీరుకార్చలేక , మగపిల్లాడే పుడతాడని గ్యారెంటీ ఏంటీ?... అన్నాను...
...అది నా నమ్మకం!...అంతే!!... అనేసిందావిడ , నాకళ్ళల్లోకి సూటిగా చూస్తూ...
...ఇంక వాదించడం బాగోదని ,...దీనివల్ల వచ్చే సమస్యలగురించి ఆలోచించావా!?... అన్నాను...
...అంటే??... అంటూ ఎదురుప్రశ్నేసింది...
...అదే! పోలికా!, రంగూ! వగైరాలు...అన్నాను...
...సాధారణంగా మొదటి మగపిల్లాడికి తల్లి పోలికొస్తూందంటారు...ఇక రంగంటావా?...మా మామగారులేరూ చామనచాయలో!...అంచేత సమస్యేమీ ఉండదు...అందావిడ , ఆ బాధేదో నే పడ్తాగా!...నీకెందుకూ?... అన్నట్లు...
...దాంతో నాకర్థమైపోయింది...ఇంకేం చెప్పినా లాభం లేదని!...
అంచేత... అన్నింటికీ సమాధానాలు సిధ్ధంగా ఉన్నాయన్నమాట!...ఇంకేం?!...అంటూ తనని దగ్గరకి తీసుకున్నాను.. తను గువ్వపిట్టలా నా కౌగిలిలో ఒదిగిపోయింది...కాసేపట్లో మరోరౌండ్ మొదలైపోయింది...
విషయం తెలిసిందికనుక , ఆవిడ మీద బరువు మోపకుండా , అతి నెమ్మదిగా , అరగంట పైగా కానిచ్చాను.. ,కనీసం మూడు సార్లు ఎగజిమ్మేసిందావిడ ,నేను చిప్పిల్లేలోగా!... ఆ పైన అలాగే బిగి కౌగిట్లో నిద్దరోయాం ఇద్దరం...’ అంటూ వికాస్ ఆపేసరికి...
...వెలకిలా పడుకుని చెప్తూన్న వికాస్ నడుం మీద నా కుడి తొడేసి , ...ఇంకావిడ్ని ఇబ్బంది పెట్టకుండా , తెల్లారగానే ఆవిడిచ్చిన కాఫీతాగి ఇంటికొచ్చేశావా!?... అన్నానే వకూ!...యధాలాపంగా నా తొడని తన నడుం మీదేసి దాంతోనేతో తన పొత్తికడుపుని రుద్దుతూ!
...కాసేపట్లో...ఎంత పిచ్చిపని చేశానో తెలిసొచ్చిందే తల్లీ!... అని నే చెప్పేస్తూంటే...
‘...యధాలాపంగా ఏంకాదులేవేపిల్లా!... అ...ది...చాల్లేదని చెప్పు!...’ అంది వకుళ...
...ఛ!...అప్పటికే మూడో, నాలుగో వాయింపులైపోతే ఇంకానా!?... నీకుందేమోగానీ , నాకంత ...కోరికేం... లేదమ్మా!...అన్నాను , కళ్ళు దించుకుంటూనే దాన్నో గిల్లు గిల్లి...
...‘...అబ్బ!...మీ ఆయన రంకుపురాణం కాదుగానీ , నన్ను గిచ్చి గిచ్చి పెడుతున్నావే తల్లీ!...ఇంతకీ పొద్దున్నే లేచి ఇంటికొచ్చేశాట్టా!...అది చెప్పు...’ అంది వకుళ , నా చెయ్యిపడ్డచోట తన తొడని రుద్దుకుంటూ...