16-11-2019, 01:20 PM
...నే చెప్పింతరవాత ...ఈ ట్రాఫిక్ లో ఓ అరగంట పడుతూంది ...అప్పటిదాకా కార్ లో పడుక్కో!...ఇంటికెళ్ళింతరవాత అవసరమున్న చోట్ల మందులు రాసుకో!...కానీ ఈ రాత్రి మీఆయనకి నీ జోలికొచ్చేటంత ఓపికుండదులే!...నాకు గ్యారెంటీగా తెలుసు...అంటూ నన్ను మళ్ళీ చేతుల్లో ఎత్తేసుకుని , మీ హాల్లో కి తీసికెళ్ళి ఓ సోఫాలో కూర్చో పెట్టి... చకచకా సామాన్లు సర్దేసి ,ఆ పైన కారుదాకా నన్నెత్తుకెళ్ళడానికి సిధ్ధమైపోయాడే!... ఒద్దు...నలుగురూ చూస్తే సిగ్గుచేటూ ... అని వాడిని ఒప్పించి నెమ్మదిగా నడిచెళ్ళానమ్మా!...
...మా ఇల్లు చేరుతూండగా మధు ఫోనూ!...ఏం చేస్తున్నావ్?...నాకు లేటౌతూందని చెప్పడం కోసం కాల్ చేస్తే ...కట్ చేసి ...
...బిజీ నౌ!...విల్ కాల్ లేటర్... అన్న టెంప్లేట్ పెట్టావేంటీ?!... ఏంటా బిజీ పనీ?...అంటూన్న మధు గొంతు వినిపించింది... సంధ్యా వాళ్ళ కాంట్రాక్టర్ తో మాట్లాడుతున్నానపుడు... ఇంటికి వచ్చేస్తున్నాలే!... అని తప్పించుకున్నానే!...అదీ సంగతి...’ అంటూ ముగించింది వకుళ
...కాసేపిద్దరం మాట్లాడకుండా ఉండిపోయాం... అంతేనా!...అన్నాను ఇంకాసేపు తరవాత...
‘...ఇంకేముందీ!?...’ అని దాని ఎదురు ప్రశ్న...
...అదే!... ఇంటికెళ్ళింతరవాత రాహుల్ ని ఫీడ్ చెయ్యడానికి ట్రై చేశావా?...సక్సెసా!?... మధు రాత్రింటికొచ్చాడా?...అంటూ మనస్సులో మిగిలిపోయిన ప్రశ్నల్ని గుప్పించాను....
‘...ఆహాఁ , స్నానం ముగించినతరవాత చేసిన మొదటిపని అదే!...ఇంక ...సక్సెసెలా అవుతుందీ?!...నా ...ఆడ...తనం... మేలుకొలిపిన వాడి వాయింపు తరవాతా?...’ అందది మత్తుగా మూతపడిపోతూన్న కళ్ళతో గుండెల్నిండా గాలిపీల్చుకుని ...
...మరింతసేపూ ...నీ వెంకట గాడుట్టి మొఱటు వెధవ... ...ప...శు...వు...అని తిట్టి పోశావుగా?... అంటూ దెప్పాను ...
‘... పోవే!...నంగనాచీ!... సున్నితత్వం , మొఱటుతనం , సమపాళ్ళల్లో కలబోసిన మగాడినే కోరుకుంటుందాడది...నీకు తెలీదేంటీ ఆ విషయం!...’ అని కొట్టిపారేసిందది...
...సర్లే!...నీ మొగుడెప్పుడొచ్చాడింటికీ?...అన్నాను...
‘... అదృష్టం కొద్దీ నేను సర్దుకొన్నతరవాతొచ్చాడు , చాటంత మొహంతో!... ఏంటీ?...మొహమలా వెలిగిపోతూందీ?...ఏం ఘన...కార్యం .చేశొచ్చావేంటీ!... అంటూ నన్ను ప్రశ్నలేయకుండా ఎదురు దాడి మొదలెట్టానే ... పన్లన్నీ ముగించుకుని ఇద్దరం పక్కెక్కిన తరవాత...
...ఎహె...అదేంలేదు...అంతా రొటీన్ వర్క్... అని , ముసి,ముసి నవ్వులు నవ్వుకుంటూ మరో పక్కకి తిరిగి పడుక్కుండిపోయాడే!... కాసేపట్లో సన్నటి గుఱ్ఱు కూడా మొదలైపోయింది ... వెంకట్ గాడన్నది నిజమే!...ఓ రాత్రి వేళగానీ , తెల్లవారు ఝామున కానీ నా జోలికి రాలేదనుకో మా ఆయన!...’...అని నవ్వి... ‘...ఊఁ...ఇక మొదలెట్టు నీ కధ...’ అంటూ నన్ను పొడిచింది వకుళ...
...సరే!...మొదలెట్టక తప్పుతుందా!...ఫ్లైట్ డిలేల పుణ్యమా అని ,ఇక్కడ పొద్దున్నే బయల్దేరినవాళ్ళం మధ్యాహ్నం పన్నెండు దాటిపోయింది , అడంగు చేరేసరికి ... మా టాక్సీ ఆగగానే బిలబిల్లాడుతూ పిల్లలు చుట్టేశారు... అరవై పైబడిన ఓ నలుగురు పెద్దమనుషులు ఎదురొచ్చారు , రండి రండి...అంటూ...
... మండువాలోకడుగెట్టగానే ఆడా, మగా , అందరూ చుట్టేశారు ... ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి! ...అంటూ ... కాఫీల తరవాత ...స్నానానికి లేవండి... అన్నారు... మావి అయిపోయాయి... అన్నాం , నేనూ, వికాస్...
...రండిరా!...స్నానాలు చేయిస్తాం!... అంటూ నా కొడుకుల్ని పట్టికెళ్ళిపోయారెవరో... రావే!... వెనకసావిట్లో కూర్చుందాం!... అంటూ నా చెయ్యుచ్చుకుని ఎవరో లోపలికి దారితీస్తూంటే ... బావున్నావా బావా!?... అంటూ వికాస్ ని పలకరిస్తూన్న వీణలాంటి గొంతు వినిపించింది
... ఎవరీ మరదలూ!... అనుకుంటూ వెనక్కి చూశాను...
...మెరుపు తీగ లాగ మెరిసిపోతూన్న ఓ పాతికేళ్ల కుఱ్ఱపిల్ల ...వెనక్కి తిరిగుందేమో! ఆ అమ్మాయి నిటారైన వీపు , కాస్త ఎక్కువే అనిపించే బాక్ ఓపెనింగ్ ఉన్న గోల్డెన్ ఆరెంజ్ బ్లౌజ్ లోంచి కందిబద్దంత పుట్టుమచ్చ కొట్టొచ్చినట్లు కనిపిస్తూంది...
‘... అలా అలా ముందువసారాలో కూర్చుందాం రావోయి!.... అంటూ బైటికి దారి తీశారు సీనియర్లు...
... ఇదో , వస్తున్నా!...అంటూ ఉన్న చోటనుంచి కదలకుండా ఆ అమ్మాయిసంభాషణలో పడ్డాడు మా ఆయన... .చుట్టూ ఉన్న రణగొణ ధ్వని వల్ల ఏమీ వినిపించకపోయినా , మా ఆడ గుంపు నెమ్మదిగా కదులుతూండడం తో , ఆ అమ్మాయిని తేరిపార చూశానోక్షణం...గోల్డెన్ యెల్లో బాగ్రౌండ్ మీద చిన్నప్రింట్సూ , బ్లాక్ బార్డరూ ఉన్న ఓ ప్యూర్ సిల్క్ చీర కట్టిందాపిల్ల ... వైజాగ్ లో కొనుంటుంది ...వెతికి నేనూ కొనుక్కోవాలి... అనిపించిందే ఆ క్షణం!... ...అంటూ నే చెప్పుకుపోతూంటే...
‘...నేను గుర్తుకొచ్చుండనులే నీకాక్షణం!...’ అంటూ ఓ సన్నాయినొక్కు నొక్కింది వకుళ...
...నువ్వెలా గుర్తుండవుతల్లీ!... నా సవితి వి కూడానూ!...నాకున్నవి నీతో పంచుకోవాలిగా!...అంచేత అచ్చం అలాంటిదే నీకోసం , మరో లైట్ బ్లూ బాగ్రౌండ్ ది నాకోసం , తీయించాలే వినోద్ గాడితో... తొందర్లో తీసుకురావడం మర్చిపోయా గానీ రేపు తెస్తాలే నీచీర!... అన్నాను...
‘...ఛ!...వాడెందుకు కొనాలీ నాకు చీరా!?... ఐనా ముక్కూ మొహమూ తెలియనివాడు కొన్న చీరెలా కట్టుకుంటాననుకున్నావ్!?...’ అంటూ ఫైర్ అయిపోయింది వకుళ...
...పోనీ వాడితో తొడపరిచయమయ్యాకే కట్టుకో!... ఇక ఎందుకంటావా?...గర్భాదానపు పెళ్లికూతురికి కట్నమెట్టక్కర్లే?! ...అందుకూ! ... అన్నాను
‘...ఛీ!...ఏదో...అ...అదం...టే పర్లేదుగానీ...ఇక పైన మరో మగాడికి పిల్లల్ని కనడం నా వల్లకాదేతల్లీ!...పిడకల వేటాపి నీ కధ కానీ...’ అంటూ రెండుచేతులెత్తి దండమెట్టేసిందది...
...సర్లే...విను...ఆ అమ్మాయిని వర్ణిస్తున్నా కదూ!...
...బ్లౌజ్ అడుగునుంచి జానెడు మేర బంగారం రంగులో మెరిసిపోతూన్న సన్నటి నడుం...చీర లైట్ గా దట్టంగా ఉందేమో , ఒంటికి పూసుకుని పోయి, ఆ పిల్ల పిరుదుల గుండ్రటి తనాన్నీ, బింకాన్నీ, పొంకాన్నీబైట పెట్టేస్తూంది ... మధ్య మధ్యలో బరువు ఒకకాలిమీంచి మరో కాలికి ట్రాన్స్ఫర్ చేస్తూందేమో , పొందికైన తొడల కదలికల్నీ చీర దాచలేకపోతూంది ... అంటూ ఆగాను , ఊపిరి తిప్పుకోడానికి...
...‘... అంటే ముందెత్తుల్నీ దాచుండదు ... బ్లౌజ్ కాస్త లోనెక్ అయితే ...లో...య...కి దారినీ , వాటికి కాస్త ఎగువ నున్న మరో ...పెసర బద్దలాంటి పుట్టు మచ్చనీ దాచుండదు... ఆ పిల్ల నడుం కింద పెట్టడానికి దిండక్కర లేదన్నమాట వికాస్ కి!... ’ అంటూ కన్నుగీటింది వకుళ...
...నీ బుధ్ధి పోనిచ్చుకోవే వకూ!... ఎంతసేపూ...అ...దే...దృష్టా!?... అన్నాను చిరుకోపంగా...
‘... ఆ పిల్లని నువ్వా దృష్టి తో చూస్తే లేని తప్పు , నేనంటే ఒచ్చొందేంటీ!?...కానీ!...’ అంది వకుళ...
...సర్లే!...విను... వికాస్ మగ చూపూ ఆ అమ్మాయి ఒంటిమీద తారాడిందేమో! పైటని భుజాలచుట్టూ కప్పుకుంటూనే మాటలు కంటిన్యూ చేస్తూందాపిల్ల.... మేమో రెండడుగులు కదిలామో లేదో... ఛీ!...పో బావా!... అంటూన్న ఆ అమ్మాయి గొంతూ , చకచకా నడుస్తూన్న అడుగుల చప్పుడూ వినిపించేసరికి మరో సారి వెనక్కి చూశానే వకూ!...
...నీ అందాజా నూటికి నూరుపాళ్ళూ కరెక్ట్... పెసరబద్దంత పుట్టుమచ్చతో సహా!... ఇంచుమించు పరిగెడుతూన్నట్లు నడుస్తూన్నా ఆ అమ్మాయి గుండెలమీద నాలుగుతులాల పుస్తెల నాన్తాడు కదులుతూంది తప్ప ...వెనకెత్తులకంటే కాస్త తక్కువగా ఉన్న ముందెత్తులు , అస్సలు కదలటంలేదంటే నమ్ము... అన్నాను
...‘... అంటే... నీ ...వా...టి...లా... అన్నమాట ...’ అంటూ కన్ను గీటింది వకుళ...
...నా మొహం!... మన కాలేజీ రోజుల్లో నిన్ను చూసినట్లు అనిపించింది , ...సర్లే!... విషయం వినూ!..
...మరో రెండడుగుల్లో మా గుంపులో కలిసి , బావున్నావా అక్కా!... అంటూ సునీ ని నా చేతుల్లోంచి తీసుకోబోయింది ... డైపర్ మార్చాలనుకుంటా!... అని ఇవ్వడానికి సందేహిస్తూనే , ఆ అమ్మాయి మొహాన్ని పరీక్షగా చూశాను...
...వంకీలు తిరిగిన , చిక్కటి , నల్లటి , బిరుసైన జుట్టు , కోల మొహం , మిలమిలా మెరిసే పెద్దపెద్ద కళ్ళూ , చిన్ని నోరూ , నిండైన పెదాలూ ,...ఎఱ్ఱబడ్డ నున్నని చెంపలూ... ఏమన్నాడో వికాస్!?.... అని మనస్సులో అనుకుంటూ...
...నే చూస్తాలే!... అంటూ ,నా చేతిలోంచి సునీ నీ , డైపర్ బాగ్ నీ అందుకుందా అమ్మాయి... అదీ కొత్త లేకుండా కేరింతలు కొడుతూ వెళ్లిపోయింది... వికాస్ వసారాలోకెళ్ళి కబుర్లలో పడ్డాడు మగాళ్లతో...
...ఇక కాఫీలూ , కజ్జీకాయలూ, జంతికల మధ్య, కబుర్లే కబుర్లు ... కాసేపు తరవాత ఆ అమ్మాయి సునీ ని పట్టుకొచ్చింది ‘...ఆకలేస్తుందేమో అక్కా దీనికి! ...పాల బాటిల్ ఎక్కడ!?...’ అంటూ ...
... దాన్నిటియ్యి... అంటూ లేవబోయాను... ‘...ఇక్కడే అడ్డం వేసుకోవే పిల్లా!...అందరం చుట్టూ ఉన్నాంలే!...’ అంటూ కూర్చోపెట్టేసింది , విషయం గ్రహించిన ఓ ముసలమ్మ...ఇక తప్పక ఆ పనే చేశాను... సిగ్గుపడుతూ!...
‘... ఈ అమ్మాయెవరో తెలుసా?...’ అన్నారెవరో ...
... నేను వెఱ్ఱి నవ్వు నవ్వడంచూసి ... రజని... వినోద్ భార్య... ...పెళ్లి తరవాత మళ్ళీ కలవ లేదనుకుంటా మీరు!... అంటూ పరిచయం చేసింది మా పిన్నత్తగారు ...
...ఓహ్!...సారీ రజనీ!...వెంటనే గుర్తు పట్టలేకపోయాను... నువ్వు ఎమ్ సి ఎ కదూ!... ఎక్కడైనా వర్క్ చేస్తున్నావా?...అన్నాను , ఆ అమ్మాయి క్వాలిఫికేషన్లు గుర్తు తెచ్చుకుంటూ...
‘...వర్కింగ్ ఫ్రం హోమ్!...ఓ అమెరికన్ ఫర్మ్ కి కన్సల్టెంటుగా పని చేస్తూంటాను...’ అందా అమ్మాయి , విప్పారిన మొహంతో...