16-11-2019, 12:46 PM
‘... ఆడపిల్ల కదా!... పర్లేదు ...మహా అయితే నాయనమ్మ ...అదే!... రాధ ...రంగుతోనూ పోలికల్తోనూ ఉంటుందేమో!.... పర్లేదు...మగాళ్ళకెలాగో చెప్పుకుందాం...’ అని వకుళ అంటూంటే...
... వాళ్ళ ప్రోద్బలంతోనేగా ఇదంతా జరుగుత!...పైగా ...అంకిన ...పొ...లా...ల్లో...వాళ్ళు వెదజల్లలేదేంటీ విత్తనాలూ!...’ అన్నాను కాస్త ధైర్యం పుంజుకుని...
‘...ఇక బంధువర్గం మాట... చిన్నప్పుడే బైట పడేంత తేడా ఏమీ ఉండదు ... పెళ్ళీడొచ్చేసరికి ఎవరు చూడొచ్చారూ!!! అయినా ఆలోచిద్దాంలే ! ...ఇంకా టైం ఉంది...’ అని వకుళ అంటూంటే ,
...దాని మొబైల్ మోగింది... కాలర్ పేరుచూసి...‘...మన ... కాబోయే...అత్తగారు!...’ అని కన్నుగీటి... ‘ ...ఆఁ ! ...రాధా!...ఎలా ఉన్నారు!?...’ అని మొదలెట్టింది వకుళ... ...ఎంత సిగ్గులేనిదైపోయిందిదీ!...అనుకుంటూ వాళ్ల సంభాషణని వింటూ ఉండిపోయాను...
...కుశలప్రశ్నలైంతరవాత , సంధ్యెక్కడుందీ!?... అన్నట్లుందావిడ...నా పక్కనే!... వాళ్లింట్లోనే ఉన్నాం!... ... స్పీకర్ ఆన్ చేస్తా...అహఁ...ఎవ్వరూ లేరు... సరే!...అని ఆవిడ ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ , హెడ్ ఫోన్ ప్లగ్ ఇన్ చేసి , ఒక ఇయర్ ఫోను నాకందించింది... ముగ్గురం కబుర్లు మొదలెట్టాం...( సంభాషణంతా ఇంగ్లీషు , హిందీల్లో జరిగినా తెలుగు లోనే రాస్తున్నాం...)
...సంధ్యా!...ఎలా ఉన్నావ్?...ముందు నీ మొబైల్ కే చేస్త!... ఆన్సర్ చెయ్యవేం!?...అని పలకరించిందావిడ... ‘ ... అప్పుడే అత్తగారి హోదా చెలాయిస్తూందే!...’ అని వెక్కిరింపుగా గొణిగింది వకుళ...
...దాన్ని నోరు ముయ్యమని సైగ చేసి... , ... బాగ్ లోపలుండిపోయింది...మీరెలాఉన్నారూ?... వాసు బాగున్నారా!...సుధా , మిళింద్ ల దగ్గర్నుంచి ఫోన్లు వస్తున్నాయా!... అంటూ సంభాషణ మొదలు పెట్టాను...ఎందుకో మిళింద్ పేరు పలుకుతూంటే ఒళ్ళు ఝల్లుమనడంతో సన్నగా వణికి...
...‘...ఏమ్మా!...రంకుమొగుడిని తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తూందా!?...’ అని సన్నగా దెప్పింది వకుళ...
...నీ బుగ్గలూ ఎఱ్ఱబడ్డాయిలేమ్మా!... అన్నట్లుగా సైగ చేస్తూ , రాధ కి ...ఊఁ... కొట్టాను
...కాసేపు అవీ మాట్లాడి...‘...ఒక పెద్ద సమస్య ఒచ్చిపడిందమ్మా !...మీ ఇద్దరి సలహా కావాలీ!...’ అందావిడ ,బేలగా!...
...ఆస్వరం వినగానే విషయం అర్థమైపోయింది మాకు... థంబ్స్ అప్ చూపించుకుని ... మరో సవితి!... అన్నట్లుగా చప్పుడురాకుండా ఇద్దరం పెదాలు కదిపి... చెప్పండి రాధా!... అన్నాం ఒక్కసారి...
‘...సుధ నెలతప్పిందమ్మా!...’ అందావిడ కాసేపు ఆగి... ...కంగ్రాట్స్... అన్నాం ఇద్దరం...
‘...ఏం కంగ్రాట్సో!...వద్దంటున్నాడుట , మిళింద్...ఎంటిపి కి వెళ్తుందట!... ఎంత చెప్పినా వినటంలేదు...’ అందావిడ
... ఏమనాలో తెలీక మాట్లాడకుండా ఉండిపోయాం... సారీ!...అన్నాం ...
‘... ఏదో బాధ ఆపుకోలేక మీతో చెప్పాగానీ , మీ మాట వింటాడా మిళిందూ!... అది సర్లే గానీ , అసలు విషయం చెప్పనేలేదు...నేను డిప్యుటేషన్ మీద మారిషస్ వెళ్తున్నాను...అక్కడే వాసుకి ఓ కార్పరేట్ హాస్పెటల్ లో ఏర్పాటైపోయింది!...కొంతకాలం దాకా కలుసుకోడం వీలు పడదేమో!... కొత్త నంబర్లు తరవాత పంపిస్తాను...’ ...అని , కాసేపు పిచ్చాపాటీ కబుర్లు చెప్పి పోను పెట్టేసింది...
‘...ఆవిడ ఎందుకు ఫోన్ చేసినట్టే!...’ అంది వకుళ...
...నాకైతే ...మొహమాటపడి , అసలు విషయం దాటేసిందని అనిపిస్తూంది... అన్నాను...
‘...కదూ!...నాకూ అలాగే అనిపించిందిలే!... ఎంత టి.పి ఉంటేమాత్రం ... పర్సనల్ విషయాల్లో మిళింద్ కి చెప్పేంత కాదు!...’ అంది వకుళ....
... అదీ ఒకట్రెండు రోజుల పరిచయమేగా!... అన్నాను...
‘...అసలు విషయం అది కాదనుకుంటా!... నెల తప్పింది ఆవిడని నాఉద్దేశ్యం!...తను జాగ్రత్త పడ్డానని సుధ స్పష్టంగా చెప్పింది...మరి ఎవరి విత్తనమో అది!?...’ అంది వకుళ కొంటెగా...
... తొంభైతొమ్మిది పాళ్ళు మన మొగుళ్ళ నిర్వాకమే!...వాసు వీర్యం చెక్ చేశాగా!... స్పెరమ్ సెల్స్ లేవు... పైగా స్టెరిలైజ్ చేయించుకున్నానని తనే చెప్పాడు... అన్నాను...
‘...సర్లే!ఆవిడ చెప్పకపోతే మనకేంటిట!... పిల్లల్ని తెచ్చుకుందాం నడు...’ అంటూ లేచింది వకుళ... ఊఁ...అంటూ నేనూ లేచాను...
...రోజులు గడుస్తున్నాయి... వేవిళ్ళు మొదలయ్యాయి... నాకూ , వకుళకీ తక్కువ మోతాదులో...సుజాతక్కకీ , దీపా మేడంకీ కాస్త ఎక్కువగా!... దాంతో ఆవిడ సెలవెట్టి , ఛార్జి మరొకరికిచ్చి పుట్టింటికెళ్ళిపోయింది...
... అమ్మలకి ఇప్పుడేచెప్పద్దు...డెలివరీ దగ్గర్లో ఎలాగూ తప్పదు... అదీ ఇక్కడే కానిద్దాం...అనుకున్నాం నేనూ వకూ...మగాళ్ళూ సరేనన్నారు... మాకూ , పిల్లలకీ ఆటోలు ఏర్పాటు చేశారు , వెళ్ళిరావడానికి....
...కానీ సుజాతక్క చేసిన పనివల్ల బాగా ముందే తెలిసిపోయింది ఇద్దరి అమ్మలకీ... దగ్గర బంధువులకీ!
...ఓ వారం తరవాత సుజాతక్కా , కుమార్ బావా వచ్చారు మాఇంటికి ... ‘... ఎలా ఉన్నావ్ సంధ్యా!... మీ దొడ్డమ్మ వస్తూంది , ఓ రెండురోజుల్లో!...’అన్నాడు ... గుండెలు జారిపోతూంటే ...అహాఁ!...అన్నాను కంట్రోల్ చేసుకుంటూ...‘...బై ది బై... మీ ఇద్దరికీ కంగ్రాట్స్...’ అన్నాడు బావ సంతోషంగా.... వికాస్ కాస్త తటపటాయించాడు గానీ ‘ థాంక్స్ ... మీకూనూ!...’ అన్నాడు, వెంటనే కోలుకుని ...
...మగాళ్ళు కబుర్లలో పడ్డాక , సుజాతక్క ని నెమ్మదిగా వంటిట్లోకి తీసుకెళ్ళాను...
...కొంప ముంచావే అక్కా! ...అప్పుడే ఎందుకు పిలిచావ్ దొడ్డమ్మనీ!... అన్నాను
‘...ఏం చెయ్యనే !... ఏం తిన్నా ఇమడటం లేదు... దాంతో మీ బావకి ఒకటే కంగారు...ఓరెండు వారాల్లో అదేసర్దుకుంటుంది... అని నచ్చచెప్పినా వినలేదు...నే చెయ్యకపోతే తనే చేస్తానని మొండికేశాడు...ఇక అమ్మకి చెప్పక తప్పలేదు...’ అంది సుజాతక్క...
... సరే!...ఏం చేస్తాం!... నీ బాధ నువ్వు పడుగానీ నన్నూ , వకుళనీ మీ ఇంటికి పిలవకు...ఆవిడ ఉన్నన్నాళ్ళూ!... అన్నాను... మా దొడ్డమ్మకి వకుళ కూడా పరిచయమే కనుక!... సరేనందది...
...ఓ నాలుగురోజులు గడిచాయి... కాలేజీనుంచి ఇంటికి వచ్చి , నీరసంగా అనిపించడంతో కాసేపు నడ్డి వాల్చేసరికి నిద్దరట్టింది...పిల్లలెప్పుడు ఆటో దిగారో తెలీనేలేదు... అమ్మా!...లే!... అని చిన్నాడు కుదుపుతూంటే కళ్ళు తెరిచాను.... సుజాతా ఆంటీ తో ఇంకెవరో వచ్చారు!... అని చెప్పేసి తుర్రుమన్నాడు...
...కాసేపట్లో సుజాతక్కా , దొడ్డమ్మా బెడ్రూంలోకొచ్చేశారు... ‘...ఎలా ఉన్నావే సంధ్యా!......’ అంటూ...
... రా దొడ్డమ్మా!...అంటూ లేచి ఎదురెళ్ళాను , గుండెలు దడదడలాడుతున్నా చిక్కబట్టుకుని , పిల్లల్ని పిలిచి చూపించాను... నమస్తే ఆంటీ!... అంటూ ఇద్దరికీ ప్రణామ్ లు చేసి పారిపోబోయారు వాళ్ళు...
... వాళ్లని పట్టుకుని ... ‘....ఆంటీ ఏవిట్రా!... నేను మీకు అమ్మమ్మనౌతాను... ఈవిడ దొడ్డమ్మ అవుతుంది... అని పిల్లలకి బంధుత్వాలు చెప్పి... రాకపోకలు లేకపోతే ఇలాగే ఉంటుంది... అని నన్ను దులిపేసింది మా దొడ్డమ్మ...’ ... నాకు బాగా చనువు ఆవిడ దగ్గర...
...ఈ సారి వస్తాం దొడ్డమ్మా!... అని తప్పించుకుని , ఇల్లంతా చూపించి హాల్లో కూర్చున్నాం , శ్యామా తెచ్చిన కాఫీలు తాగుతూ , ఆ మాటా,ఈ మాటా చెప్పుకుంటూ...
...ఇంతలో ... అమ్మా!...వకుళా ఆంటీ ఫోన్... అంటూ పెద్దాడు హాండ్ సెట్ తెచ్చి నా చేతిలోపెట్టాడు... చచ్చానురా!... అనుకుని... నేను తరవాత మాట్లాడుతా వకూ!... అని కట్ చెయ్యబోయాను...
... ‘...ఎవరూ!...మన వకుళేనా?... ఇలాతే పోనూ...’ అంటూ హాండ్ సెట్ అందుకుని... ‘....ఏవమ్మా!...బాగున్నావా!?...దొడ్డమ్మని మర్చిపోయావులాగుంది...’ అని చురకెట్టిందావిడ...ఆవిడ కాస్త డామినేటింగ్ రకం ...పైగా వైజాగ్ లో ఉన్నన్నాళ్ళూ నాతో బాటు తిరగడంతో... మా బంధువులందరికీ తెలుసు వకుళ...
...కాసేపు కబుర్లు చెప్పి ఫోను పెట్టేసిందది... మరో గంట కబుర్ల తరవాత వాళ్లు లేచారు వెళ్తామంటూ... భోజనం చేసి వెళ్ళండి... అన్నాను...
...‘...ఇప్పుడు కాదుగానీ ఎల్లుండి మీకు సెలవేగా?...పగటిపూట పెట్టుకో!...వకుళని కూడా పిలు ... చూసినట్లుంటుంది...మేం పెంద్రాళే వచ్చి వంటలో సహాయం చేస్తాంలే!...’ అంటూ ధారాళంగా ప్రోగ్రాం నిర్ణయించేసింది మా దొడ్డమ్మ...
...చచ్చినట్లు తలూపాను... మర్నాడు వకుళకి చెప్పాను విషయం... ‘...దొరికిపోతానేమోనే!...ఈ మధ్య మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంది...’ అందది... నా పరిస్థితీ అలాగే ఉంది తల్లీ!...నువ్వు రాకపోతే తనే మీఇంటికి ఒచ్చీగల్దావిడ!... అన్నాను... ‘...నిజమే!...ఎలాగో మానేజ్ చేద్దాం... ’ అంది వకుళ...