21-01-2019, 07:31 PM
(This post was last modified: 21-01-2019, 08:00 PM by prasad_rao16.)
(21-01-2019, 04:46 PM)Dpdpxx77 Wrote: నాకు ఇప్పుడు అర్ధమైంది ప్రసాద్ గారు.....కామెంట్స్ ఎందుకు తగ్గయో...
కధ cuckold వైపు వెళ్తుంది...భాస్కర్ మాటలు చదువుతుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి...
తన వెర్షన్ రాయకుండా ఉంటే బాగుండేది...
తను చెడ్డవాడై ఉంటే అనిత రాము తనని అలా ట్రీట్ చేయడం బాగుండేది.....కానీ తను మంచివాడు...ఏదో ఆక్సిడెంట్ వల్ల అలా అనితని చూస్కోలేక పోతున్నాడు...
కానీ తన నిస్సహాయతని ఆసరాగా తీసుకుని రాము అనిత భాస్కర్ తో అలా ప్రవర్తించడం నచట్లేదు.....ఈ అప్డేట్ లో ఐతే చాలా బాధేసింది భాస్కర్ ని అలా ట్రీట్ చెయ్యడం చదివి...
అలా చేసినప్పుడల్లా రాము మీద నెగటివ్ ఫీలింగ్ వస్తుంది...
ఇంక అనిత తన మనసును చంపుకొని పడుకొని...ఇప్పుడిప్పుడే ప్రమిస్తుంటే రాము మాత్రం తనని శేఖర్ తో పండుకోబెట్టాలని చూడడం రాము ని ఇంకా అసహ్యించుకొనేలా చేస్తున్నాయి.....వాళ్ళ ఇద్దరి మధ్య బాండింగ్ ఇప్పటివరకు ఇద్దరు ప్రేమికుల ల ఉంది...
కానీ ఇప్పుడు రాము తనని వేరే వాళ్ళ పక్కలో పనుకోబెట్టడానికి చూడడం జీర్ణించుకోలేకపోతున్నాం...
రాము ని ఇప్పటివరకు ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేలా చూపించి...ఇప్పుడు ప్రేమిస్తున్న అనితని అలా వేరే వాడితో పంచుకోవాలని చూడడం రాము క్యారక్టర్ మీద నెగటివ్ ఇంప్రెషన్ ని పెంచుతుంది...
ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు కానీ...ప్రస్తుతానికి మాత్రం రాము భాస్కర్ తో అలా బెహేవ్ చేసే తీరు...అనితని శేఖర్ తో పండబెట్టాలని చూడడం చదువుతుంటే రాము మీద కోపం పెరిగిపోతుంది.....
లాస్ట్ updates చదివినాక ఇదీ నా ఫీలింగ్ ప్రసాద్ గారు...
నెక్స్ట్ అప్డేట్ లలో క్లారిటీ ఇస్తారు అని ఆశిస్తున్నా...
మీ రివ్యూ చాలా బాగున్నది dpdpxx గారు.....
రాము ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో ముందు ముందు తెలుస్తుంది....ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం...... :) :) :) :) :) :)