15-11-2019, 07:35 PM
(15-11-2019, 09:51 AM)Chytu14575 Wrote: అయ్యయో.... నేను అలా అనలేదండి! అప్డేట్ రాయడం అయిపోయింది కరెక్షన్ చేసి పోస్ట్ చేస్తాను అన్నారు కదా ఎప్పుడైనా పోస్ట్ చేసేస్తారు మనం ఊహించలేము అనడం నా ఉద్దేశ్యం.....!అప్డేట్ త్వరగా ఇమ్మని అడగడము మాత్రమే తప్ప రచయిత లను అప్డేట్ కోసం ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదు అని నా అభిప్రాయం! ఎక్కువగా లాగితే ఏమవుతుంది దారం తెగుతుంది, అలా తెగిన దారాలకు ఎంతో కొంత అప్డేట్ ల కోసం ఇబ్బంది పెట్టిన పాఠకులూ కారణమే కావడం నిజమే కదా.....
నేను అలా ఏ ఒక్క నాటికి(ముఖ్యంగా ఇలాంటి దారాలకు) అవ్వను అని హామీ ఇస్త్తున్నాను
అభాండం అనే మాట నేనుకూడా సరదాకే వాడాను చైతు గారు... మీరేమీ ఫీల్ అవ్వకండి