15-11-2019, 07:17 PM
(15-11-2019, 01:34 AM)Abhiraam Wrote: మీరు కథ రాస్తున్నట్లుగా లేదు... ఎదురుగా మాకు సినిమా చూపిస్తున్నట్లుగా ఉంది...
కథనం అద్భుతంగా ఉంది
భర్త వీక్నెస్ సంజన పూర్తిగా గమనించింది, its really un expected twist
అలాగే వివేక్ కూడా భార్య గమనించిందేమో అని ఆలోచించటం.. good thought...
ఇది నిజం... నాకు తెలిసినంతవరకు ప్రతి వ్యక్తి లో cuckold మనస్తత్వం ఎక్కడో ఏమూలో ఉండే ఉంటుంది, లేకుంటే పోర్న్ ఇంతలా విస్తరించేది కాదు
లక్ష్మి గారు... గ్యాప్ వచ్చినా కూడా మీ పెన్ లో పవర్ తగ్గలేదు
శృంగారం లో మీ పద ప్రయోగం అద్భుతంగా ఉంది...
Superb sexy thrilling update...
Keep rocking
మీ కామెంట్ కూడా నాకు ఏదో మాములుకామెంట్ లా అనిపించదు అభిరామ్ గారూ...
ఒక స్టేజి మీద కూర్చోబెట్టి ఘనమైన సన్మానం చేసినప్పుడు కలిగే ఫీలింగ్ కలుగుతుంది...
ఓపిగ్గా చదివి మరింత ఓపిగ్గా కామెంట్ రాసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు శతకోటి ధన్యవాదాలు